MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ విలన్‌గా నటించిన సినిమాలు ఏవో తెలుసా?

జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ విలన్‌గా నటించిన సినిమాలు ఏవో తెలుసా?

మే 1న విడుదలైన 'రైడ్ 2' సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్ విలన్‌గా కనిపించారు. ఈ చిత్రంలో ఆయన మనోహర్ ధంకడ్ అలియాస్ దాదా భాయ్ పాత్రను పోషించారు. ప్రేక్షకులు ఆయన పాత్రను బాగానే ఆదరించారు. ఇక ఈ సినిమాకంటే ముందు  రితేష్ గతంలో ఎప్పుడెప్పుడు విలన్‌గా నటించారో తెలుసా? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 02 2025, 07:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రైడ్ 2 కి ముందు రితేష్ విలన్ పాత్రలు

రైడ్ 2 కి ముందు రితేష్ విలన్ పాత్రలు

మాజీ హీరోయిన్ జెనిలియా భర్త, రితేష్ దేశ్‌ముఖ్ ఫిల్మోగ్రఫీని పరిశీలిస్తే, 'రైడ్ 2'కి ముందు ఆయన రెండుసార్లు విలన్‌గా నటించారు. ఈ రెండు చిత్రాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. 

25
ఏక్ విలన్ లో రితేష్

ఏక్ విలన్ లో రితేష్

రితేష్ దేశ్‌ముఖ్ మొదటిసారిగా 'ఏక్ విలన్' చిత్రంలో విలన్‌గా నటించారు. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా, శ్రద్ధా కపూర్  హీరో హీరోయిన్లు గా  నటించారు.

Related Articles

Related image1
రితేష్ బర్త్ డే: జెనీలియాతో ఆయన క్రేజీ లవ్ స్టోరీ 
35
ఏక్ విలన్ బాక్సాఫీస్ కలెక్షన్స్

ఏక్ విలన్ బాక్సాఫీస్ కలెక్షన్స్

27 జూన్ 2014న విడుదలైన 'ఏక్ విలన్' బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం భారతదేశంలో రూ.105.62 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.169.62 కోట్లు వసూలు చేసింది.

45
మర్జావాన్ లో రితేష్

మర్జావాన్ లో రితేష్

రితేష్ విలన్‌గా నటించిన రెండవ చిత్రం 'మర్జావాన్'. ఈ చిత్రానికి మిలాప్ జవేరి దర్శకత్వం వహించారు. సిద్ధార్థ్ మల్హోత్రా, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటించారు.

55
మర్జావాన్ బాక్సాఫీస్ కలెక్షన్స్

మర్జావాన్ బాక్సాఫీస్ కలెక్షన్స్

15 నవంబర్ 2019న విడుదలైన 'మర్జావాన్' బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది. యావరేజ్ పెర్ఫామెన్స్ ను  కనబరిచింది. ఈ చిత్రం భారతదేశంలో రూ.47.78 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.65.34 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు సినిమాల్లో రితేేష్ విలన్ గా నటించారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Recommended image2
ధురంధర్ 2 కి రిలీజ్ కు ముందే దెబ్బ? టాక్సిక్ హిస్టారిక్ డీల్‌తో గేమ్ మారిపోయిందిగా..
Recommended image3
Allu Arjun ని కలవాలంటే 42 రూల్స్ ? ఆ బ్రాండ్‌ స్ట్రాటజర్‌కి ఇచ్చిపడేసిన అల్లు అర్జున్‌ టీమ్‌
Related Stories
Recommended image1
రితేష్ బర్త్ డే: జెనీలియాతో ఆయన క్రేజీ లవ్ స్టోరీ 
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved