MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగార్జున నుంచి ప్రభాస్ వరకు , సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ 10 రిచ్చెస్ట్ హీరోలు ఎవరో తెలుసా?

నాగార్జున నుంచి ప్రభాస్ వరకు , సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ 10 రిచ్చెస్ట్ హీరోలు ఎవరో తెలుసా?

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే నటులు చాలామంది ఉన్నారు. కాస్ట్లీ లైఫ్ స్టైల్ ను మెయింటేన్ చేస్తూ.. లగ్జీ లైఫ్ ను వారు గడుపుతున్నారు. ఇక సౌత్ హీరోలలో టాప్ 10 రిచ్చెస్ట్ స్టార్స్ ఎవరో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 24 2025, 02:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
నాగార్జున అక్కినేని
Image Credit : starmaa

నాగార్జున అక్కినేని

టాప్ 10 రిచ్చెస్ట్ స్టార్స్ జాబితాలో నాగార్జున పేరు మొదటి స్థానంలో ఉంది. మీడియా కథనాల ప్రకారం, ఆయన నికర ఆస్తి విలువ 3010 కోట్లకు పైనే ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు సినిమా నిర్మాణ సంస్థ, ఇతర వ్యాపారాలు కూడా నాగార్జున నిర్వహిస్తున్నారు.

29
మెగాస్టార్ చిరంజీవి
Image Credit : Youtube/ Curly Tales

మెగాస్టార్ చిరంజీవి

సౌత్‌లో చిరంజీవికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి. టాలీవుడ్ మెగాస్టార్ గా మాత్రమే కాదు వివిద రంగాలలో పెట్టుబడుటు పెట్టడం ద్వారా కూడా చిరంజీవి కోట్లు సంపాదిస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం, చిరంజీవి నికర ఆస్తి విలువ 1650 కోట్లు.

Related Articles

Related image1
100 కోట్లు ఇచ్చినా నయనతార నటించనన్న హీరోకి జోడీగా తెలుగు హీరోయిన్ ?
Related image2
మురళీ మోహన్ కళ్లు తెరిపించిన స్టార్ కమెడియన్ ఎవరు? ఆయన ఏం చేశాడు ?
39
రామ్ చరణ్
Image Credit : our own

రామ్ చరణ్

మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్, పాన్ ఇండియా హీరోగా సినిమాకు 100 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అంతే కాదు విమానయాన రంగం, పోలో టీమ్ లాంటి ఇతర రంగాల్లో కూడా ఆయన పెట్టుబడులు పెట్టారు. రీసెంట్ గా ఏసియన్ తో కలిసి థియేటర్ , మాల్ కూడా కట్టబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో పాపులర్ నటుడైన రామ్ చరణ్ పేరు ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఆయన 1370 కోట్ల ఆస్తికి యజమాని.

జూనియర్ ఎన్టీఆర్

'RRR' ఫేమ్ జూనియర్ ఎన్టీఆర్ నికర ఆస్తి విలువ రూ. 571 కోట్లు. ఇది కాకుండా ఆయనకు చాలా ఆస్తులు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ కు వారసత్వంగా వచ్చిన ఆస్తితో పాటు, తాను హీరోగా కోట్లు సంపాదిస్తున్నారు. పాన్ ఇండియా హీరోగా సినిమాకు 100 కోట్ల వరకూ ఆయన తీసుకుంటున్నట్టు సమాచారం.

49
అల్లు అర్జున్
Image Credit : instagram

అల్లు అర్జున్

'పుష్ప' ఫేమ్ అల్లు అర్జున్ తన నటనతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. GQ నివేదిక ప్రకారం, అల్లు అర్జున్ రూ. 460 కోట్ల ఆస్తికి యజమాని అని తెలుస్తోది. హీరోగా మాత్రమే కాదు ఇతర రంగాల్లో కూడా అల్లు అర్జున్ పెట్టుబడులు పెట్టారు. హోటల్ రంగంలో, AA సినిమాస్, అల్లు స్టూడియో ఇలా ఇతర రంగాల్లో కూడా బన్నీ పెట్టబడులు పెట్టాడు. అంతే కాదు పుష్ప2 కోసం ఆయన 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్.

59
దళపతి విజయ్
Image Credit : instagram

దళపతి విజయ్

సౌత్ లో భారీగా ఆస్తులు ఉన్న హీరోలలో దళపతి విజయ్ కూడా ఒకరు. ప్రస్తుతం ఆయన సినిమాలు వదిలి రాజకీయాల వైపు వెళ్లారు. విజయ్ తమిళ సినిమాకి చెందిన పాపులర్ నటుడు. మీడియా కథనాల ప్రకారం, ఆయన 450 కోట్ల ఆస్తికి యజమాని.

69
కమల్ హాసన్
Image Credit : instagram

కమల్ హాసన్

ఈ జాబితాలో కమల్ హాసన్ పేరు కూడా ఉంది. ఆయన నికర ఆస్తి విలువ 450 కోట్లు. ఇది కాకుండా, చెన్నైలోనే ఆయనకు ఏకంగా 131 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు సమాచారం.

79
రజనీకాంత్
Image Credit : instagram

రజనీకాంత్

ఇక సౌత్ కు మాత్రమే కాదు, ఇండియన్ సినిమా సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతోన్న రజనీకాంత్, 74 ఏళ్ళ వయస్సులో కూడా ఒక్కో సినిమాకు 150-250 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. ఆయన చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కొన్ని కథనాల ప్రకారం రజినీకాంత్ 430 కోట్ల ఆస్తికి యజమాని.

89
ప్రభాస్
Image Credit : Asianet News

ప్రభాస్

టాలీవుడ్ నుంచి మొదటి పాన్ ఇండియా హీరో ప్రభాస్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి 100 కోట్లు రెమ్యునరేషన్ కూడా ఆయనే తీసుకున్నట్టు సమాచారం. ఇక వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వెళ్తోన్న ప్రభాస్ వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తితో పాటు, సినిమాల నుంచి కూడా భారీగా సంపాదించినట్టు తెలుస్తోంది. మీడియా కథనాల ప్రకారం, ప్రభాస్ రూ. 241 కోట్ల ఆస్తికి యజమాని.

99
ప్రభాస్
Image Credit : instagram

ప్రభాస్

టాలీవుడ్ నుంచి మొదటి పాన్ ఇండియా హీరో ప్రభాస్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి 100 కోట్లు రెమ్యునరేషన్ కూడా ఆయనే తీసుకున్నట్టు సమాచారం. ఇక వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వెళ్తోన్న ప్రభాస్ వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తితో పాటు, సినిమాల నుంచి కూడా భారీగా సంపాదించినట్టు తెలుస్తోంది. మీడియా కథనాల ప్రకారం, ప్రభాస్ రూ. 241 కోట్ల ఆస్తికి యజమాని.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
రామ్ చరణ్ కొణిదెల
అల్లు అర్జున్
మహేష్ బాబు ఘట్టమనేని
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr Ntr: ఆగిపోయిన ఎన్టీఆర్‌ సినిమాని ఇండస్ట్రీ హిట్‌ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా? తారక్‌ కెరీర్‌నే మార్చేసిన మూవీ
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: విద్య కన్నీళ్లకు పడిపోయిన మనోజ్, మరో లక్షకు రోహిణీ టోపీ,తప్పు తెలుసుకున్న బాలు
Recommended image3
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ డ్రైవర్ గా కాశీ- షాక్ నుంచి కోలుకోని జ్యో,పారు- దశరథ డౌట్
Related Stories
Recommended image1
100 కోట్లు ఇచ్చినా నయనతార నటించనన్న హీరోకి జోడీగా తెలుగు హీరోయిన్ ?
Recommended image2
మురళీ మోహన్ కళ్లు తెరిపించిన స్టార్ కమెడియన్ ఎవరు? ఆయన ఏం చేశాడు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved