MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ram Charan Upasana: ఉపాసనని రాంచరణ్ ఎందుకు ప్రేమించాడో తెలుసా..ఆమెకి నందమూరి ఫ్యామిలీతో ఉన్న కనెక్షన్ ఇదే

Ram Charan Upasana: ఉపాసనని రాంచరణ్ ఎందుకు ప్రేమించాడో తెలుసా..ఆమెకి నందమూరి ఫ్యామిలీతో ఉన్న కనెక్షన్ ఇదే

రాంచరణ్ ఓ ఇంటర్వ్యూలో తాను ఉపాసనని ప్రేమించడానికి గల కారణాన్ని వివరించారు. ఉపాసనకు నందమూరి ఫ్యామిలీతో కూడా కనెక్షన్ ఉంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 01 2026, 08:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ట్విన్స్ కి జన్మనిచ్చిన ఉపాసన
Image Credit : Instagram/Upasana

ట్విన్స్ కి జన్మనిచ్చిన ఉపాసన

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. ఈసారి కొణిదెల ఫ్యామిలిలో డబుల్ ధమాకా అనే చెప్పాలి. ఉపాసన ట్విన్స్ కి జన్మనిచ్చింది. కవల పిల్లలుగా ఒక పాప, ఒక బాబు జన్మించారు. దీనితో మెగా అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. రాంచరణ్, ఉపాసన సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారారు. వారి గురించిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

25
రాంచరణ్, ఉపాసన లవ్ స్టోరీ
Image Credit : our own

రాంచరణ్, ఉపాసన లవ్ స్టోరీ

రాంచరణ్, ఉపాసన 2012లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనే చెప్పాలి. నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో రాంచరణ్.. ఉపాసనతో తన లవ్ స్టోరీ గురించి మాట్లాడారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఉపాసనతో పరిచయం ఏర్పడింది అని చరణ్ బాలయ్యకి తెలిపారు. మొదట్లో మా మధ్య ఎప్పుడూ గొడవలు జరిగేవి.

Related Articles

Related image1
కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన, తండ్రిగా రాంచరణ్ కి మరోసారి ప్రమోషన్..చిరంజీవి సంతోషం చూశారా
Related image2
చిరంజీవి కూతురు కాబట్టి ఏ ప్రాబ్లమ్ ఉండదు, అమ్మాయిలని వాడుకునేందుకే సినిమాలు చేశారు.. తమ్మారెడ్డి కౌంటర్
35
నందమూరి ఫ్యామిలీతో ఉన్న కనెక్షన్
Image Credit : our own

నందమూరి ఫ్యామిలీతో ఉన్న కనెక్షన్

కానీ కొంత కాలం తర్వాత ఏమైందో తెలియదు. ఉపాసనకు పడిపోయా. బహుశా ఆమె మంచి గుణం వల్ల ప్రేమలో పడ్డానేమో అని రాంచరణ్ తెలిపారు. ఉపాసనకు కూడా నాపై ఇష్టం ఉండేది కానీ నేను ప్రపోజ్ చేసే వరకు బయటపడలేదు. ఈ క్రమంలో బాలకృష్ణ ఒక ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు. ఉపాసన, తన కుమార్తె బ్రాహ్మిణి ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిపారు. రాంచరణ్ స్పందిస్తూ అవును నాకు తెలుసు సార్.. వాళ్లిద్దరూ ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారు అని అన్నారు.

45
వేల కోట్లకు వారసురాలు
Image Credit : our own

వేల కోట్లకు వారసురాలు

మీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు. ఇలాగే కొనసాగండి. గాడ్ బ్లెస్ యు బోత్ అని బాలయ్య ఆశీర్వదించారు. ఉపాసన అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ ప్రతాప్ రెడ్డి మనవరాలు. వేల కోట్లకు వారసురాలు. సినిమా రంగం ఆమెకి కొత్త. ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న రాంచరణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఉపాసనకు సినీ రంగం కొత్తగా అనిపించిందట.

55
ప్రారంభంలో జలసీ ఉండేది
Image Credit : upasanakaminenikonidela

ప్రారంభంలో జలసీ ఉండేది

రాంచరణ్ హీరోయిన్లతో నటిస్తున్నప్పుడు, డ్యాన్స్ చేస్తున్నప్పుడు ప్రారంభంలో జలసీగా ఫీల్ అయ్యేదాన్ని అని.. ఆ తర్వాత ఇండస్ట్రీ గురించి అర్థం చేసుకున్నాను అని ఉపాసన పేర్కొన్నారు. రాంచరణ్ కి తన కో స్టార్స్ తో చాలా మంచి రిలేషన్ ఉంది. అది చూడడానికి చాలా బావుంది. ఇండస్ట్రీ గురించి పైకి నెగిటివ్ గా మాట్లాడేది మాత్రమే అందరికీ కనిపిస్తుంది. కానీ సినీ ఇండస్ట్రీ నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అని ఉపాసన తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
రామ్ చరణ్ కొణిదెల

Latest Videos
Recommended Stories
Recommended image1
Surekha Vani కి రెండో పెళ్లి, కూతురు సుప్రీత ప్లాన్‌.. ఆఫర్స్ లేవంటూ ఆవేదన
Recommended image2
ఫస్ట్ టైమ్‌ డేట్‌కి వెళ్తున్నారా? ఈ 7 బెస్ట్ రొమాంటిక్ సినిమాలు చూడండి
Recommended image3
Sonam Kapoor Baby Shower: సోనమ్ కపూర్ సీమంతం వేడుక.. గెస్ట్ లు ఎవరెవరో తెలుసా, వైరల్ ఫోటోస్
Related Stories
Recommended image1
కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన, తండ్రిగా రాంచరణ్ కి మరోసారి ప్రమోషన్..చిరంజీవి సంతోషం చూశారా
Recommended image2
చిరంజీవి కూతురు కాబట్టి ఏ ప్రాబ్లమ్ ఉండదు, అమ్మాయిలని వాడుకునేందుకే సినిమాలు చేశారు.. తమ్మారెడ్డి కౌంటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved