MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డైరెక్టర్, హీరోని అడగకుండా హీరోయిన్ ని తీసుకున్నా.. ఆమె నాకు నచ్చింది, నిర్మాత కామెంట్స్ వైరల్

డైరెక్టర్, హీరోని అడగకుండా హీరోయిన్ ని తీసుకున్నా.. ఆమె నాకు నచ్చింది, నిర్మాత కామెంట్స్ వైరల్

హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తనకి బాగా నచ్చిందని, అందుకే ఆమెని హీరోయిన్ గా తీసుకున్నాను అంటూ నాగవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 27 2025, 10:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వరుస చిత్రాలతో దూసుకుపోతున్న నిర్మాత నాగవంశీ
Image Credit : Youtube/Sithara Entertainments

వరుస చిత్రాలతో దూసుకుపోతున్న నిర్మాత నాగవంశీ

ప్రముఖ నిర్మాత నాగవంశీ వరుస చిత్రాలు నిర్మిస్తూ టాలీవుడ్ లో అగ్ర దర్శకులలో ఒకరిగా ఎదుగుతున్నారు. ఆయన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తరచుగా ఏదో ఒక చిత్రం రిలీజ్ అవుతూనే ఉంది. త్వరలో జూలై 31న ఈ బ్యానర్ నుంచి విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రం భారీ అంచనాలతో రిలీజ్ కి రెడీ అవుతోంది. 

25
కింగ్డమ్ మూవీపై కామెంట్స్
Image Credit : Youtube/ Sithara Entertainments

కింగ్డమ్ మూవీపై కామెంట్స్

ఇటీవల చిత్ర యూనిట్ తిరుపతిలో కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని చిత్రాలుగా విజయ్ దేవరకొండ నుంచి అసలైన రౌడీ బాయ్ ని ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు. ఆ తప్పు ఈ చిత్రంలో జరగకుండా నేను, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఎక్కువగా జాగ్రత్త పడ్డాం అని నాగవంశీ తెలిపారు. 

Related Articles

Related image1
ఖైదీ హీరోయిన్లతో చిరంజీవి చేసిన మరో ప్రయోగం, ఆయనకి ఎదురెళ్ళడమే చేసిన తప్పు.. మంచి మూవీ అట్టర్ ఫ్లాప్
Related image2
కారులో ఒంటరిగా తీసుకెళ్లి ఏఎన్నార్ కి రొమాన్స్ నేర్పించిన హీరోయిన్ ఎవరో తెలుసా ?
35
ఇండస్ట్రీ పరిస్థితి బాగలేదు
Image Credit : Youtube/ Sithara Entertainments

ఇండస్ట్రీ పరిస్థితి బాగలేదు

ఇటీవల ఇండస్ట్రీ పరిస్థితి ఏమీ బాగాలేదు. మీరంతా థియేటర్స్ కి వచ్చి సినిమాని ఆదరిస్తేనే మంచి క్వాలిటీ సినిమాలు అందించడానికి వీలు అవుతుంది అని నాగవంశీ ప్రేక్షకులని కోరారు. హైదరాబాద్ తర్వాత తనకి సెకండ్ కింగ్డమ్ తిరుపతే అని అన్నారు. 

45
హీరోయిన్ నాకు నచ్చింది
Image Credit : Youtube/ Sithara Entertainments

హీరోయిన్ నాకు నచ్చింది

యాంకర్ సుమ నాగవంశీని ప్రశ్నిస్తూ.. మీరే కనుక హీరో అయితే హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు అని అడిగారు. దీనికి నాగవంశీ ఇచ్చిన సమాధానం తెగ వైరల్ అవుతోంది. నేను హీరో అయితే ఎవరూ సినిమా చూడరు. కానీ ఈ చిత్రంలో హీరోయిన్ ని ఎంపిక చేసింది నేనే. భాగ్యశ్రీ నాకు నచ్చింది. అందుకే హీరోని కానీ, దర్శకుడిని కానీ అడగకుండా ఆమెని నేనే హీరోయిన్ గా తీసుకున్నాను అంటూ క్రేజీ కామెంట్స్ చేశారు. 

55
స్పై యాక్షన్ డ్రామాగా కింగ్డమ్
Image Credit : Youtube/ Sithara Entertainments

స్పై యాక్షన్ డ్రామాగా కింగ్డమ్

కింగ్డమ్ చిత్రం స్పై యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కింది. ట్రైలర్ కి ఆల్రెడీ మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సోదరుడి పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
విజయ్ దేవరకొండ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిసెప్షన్ ఎప్పుడు.. ఎక్కడో తెలుసా? నిజమెంత?
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 12: రైస్ మిల్లు ఓనర్‌గా వల్లి, నర్మద సాగర్‌ను ఛీ కొట్టిన రామరాజు దంపతులు
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: ఫంక్షన్ లో మటన్ ముక్కల కోసం గొడవ, పోయిన బాలు పరువు..రోహిణీ మాజీ భర్త ఎంట్రీ
Related Stories
Recommended image1
ఖైదీ హీరోయిన్లతో చిరంజీవి చేసిన మరో ప్రయోగం, ఆయనకి ఎదురెళ్ళడమే చేసిన తప్పు.. మంచి మూవీ అట్టర్ ఫ్లాప్
Recommended image2
కారులో ఒంటరిగా తీసుకెళ్లి ఏఎన్నార్ కి రొమాన్స్ నేర్పించిన హీరోయిన్ ఎవరో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved