MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కాసుల వర్షం కురిపిస్తున్న రాజా సాబ్, ప్రభాస్ సినిమా 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

కాసుల వర్షం కురిపిస్తున్న రాజా సాబ్, ప్రభాస్ సినిమా 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' సినిమా మొదటి రోజే రూ. 112 కోట్లకు పైగా వసూలు చేసి గ్రాండ్ ఓపెనింగ్ సాధించింది. మూడు రోజుల్లో ..నెగటివ్ రివ్యూల ఎదురైనా.. కలెక్షన్స్ విషయంలో దుమ్మురేపుతోంది మూవీ. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 12 2026, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బ్రహ్మాండమైన ఆరంభం, మొదటి రోజు వసూళ్లు
Image Credit : Film Scene

బ్రహ్మాండమైన ఆరంభం, మొదటి రోజు వసూళ్లు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వింటేజ్ లుక్, హారర్-కామెడీ జానర్ కావడంతో రాజాసాబ్  సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జనవరి 9న రిలీజ్ అయిన ఈసినిమా  మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 112 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది.

24
3 రోజుల్లో రాజాసాబ్ ప్రపంచవ్యాప్త వసూళ్లు
Image Credit : instagram

3 రోజుల్లో రాజాసాబ్ ప్రపంచవ్యాప్త వసూళ్లు

వారాంతంలో వసూళ్ల వేగం తగ్గినా, 3 రోజుల ముగిసేసరికి రాజాసాబ్  కలెక్షన్లు ముఖ్యమైన మైలురాయిని చేరాయి. ఇండియాలో ప్రభాస్ సినిమా రూ. 109 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 160 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం.

Related Articles

Related image1
Kalyan Thanuja : నువ్వు దొరకడం నా అదృష్టం, తనూజ కి ప్రపోజ్ చేసిన కళ్యాణ్ పడాల ?
Related image2
Jabardasth : చేపల కొట్టు క్లోజ్ చేసిన కిరాక్ ఆర్పీ, లాభాలు వచ్చే బిజినెస్ ను ఎందుకు మూసేశాడంటే..?
34
విమర్శకులు ఏమంటున్నారంటే?
Image Credit : instagram

విమర్శకులు ఏమంటున్నారంటే?

మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటించారు. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించినా, సినిమా నిడివి, వీక్  స్క్రీన్‌ప్లే కారణంగా విమర్శలు ఎదుర్కొంటోంది. అయినా సరే కలెక్షన్లు మాత్రం తగ్గడంలేదు. రెండో రోజు కాస్త పడిపోయినా.. మూడో రోజు మాత్రం సినిమా పుంజుకుంది అని చెప్పవచ్చు. 

44
సినిమా ముందున్న సవాలు
Image Credit : Film Scene

సినిమా ముందున్న సవాలు

'ది రాజా సాబ్' సినిమాను రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారని టాక్. 3 రోజుల్లో రూ. 160 కోట్లు వసూలు చేసినా, లాభాలు రావాలంటే ఇంకా చాలా వసూలు చేయాలి. రాబోయే రోజుల్లోని వసూళ్లే సినిమా భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మరి సంక్రాంతి సినిమాలను దాటుకుని… ఈమూవీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధిస్తుందా లేదా చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
తెలుగు సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Surekha Vani కి రెండో పెళ్లి, కూతురు సుప్రీత ప్లాన్‌.. ఆఫర్స్ లేవంటూ ఆవేదన
Recommended image2
ఫస్ట్ టైమ్‌ డేట్‌కి వెళ్తున్నారా? ఈ 7 బెస్ట్ రొమాంటిక్ సినిమాలు చూడండి
Recommended image3
Sonam Kapoor Baby Shower: సోనమ్ కపూర్ సీమంతం వేడుక.. గెస్ట్ లు ఎవరెవరో తెలుసా, వైరల్ ఫోటోస్
Related Stories
Recommended image1
Kalyan Thanuja : నువ్వు దొరకడం నా అదృష్టం, తనూజ కి ప్రపోజ్ చేసిన కళ్యాణ్ పడాల ?
Recommended image2
Jabardasth : చేపల కొట్టు క్లోజ్ చేసిన కిరాక్ ఆర్పీ, లాభాలు వచ్చే బిజినెస్ ను ఎందుకు మూసేశాడంటే..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved