MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ గెస్ట్ రోల్‌లో నటించిన ఏకైక బాలీవుడ్ సినిమా ఏంటో తెలుసా.? హీరో ఎవరంటే.!

ప్రభాస్ గెస్ట్ రోల్‌లో నటించిన ఏకైక బాలీవుడ్ సినిమా ఏంటో తెలుసా.? హీరో ఎవరంటే.!

Prabhas: పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన సంగతి మీకు తెలుసా.? అది తెలుగు మూవీ కాదండీ.! ఓ బాలీవుడ్ చిత్రం. మరి అందులో హీరో ఎవరో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. 

2 Min read
Author : Pavithra D
Published : Jan 25 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ది రాజా సాబ్ మూవీ..
Image Credit : Prabhas\Instagram

ది రాజా సాబ్ మూవీ..

ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతీ తెరకెక్కించిన చిత్రం 'ది రాజా సాబ్'. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం.. తొలి ఆట నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ప్రభాస్ వన్ మ్యాన్ షో.. ఈ చిత్రాన్ని నిలబెట్టింది. ఇప్పటికే రెండొందలకు పైగా కోట్లు సంపాదించిన ఈ చిత్రం.. ఫైనల్ రన్‌లో కొన్ని లాస్‌లతో ముగుస్తుందని విశ్లేషకుల అంచనా..

25
ఈశ్వర్ మూవీతో అరంగేట్రం..
Image Credit : X

ఈశ్వర్ మూవీతో అరంగేట్రం..

సీనియర్ నటుడు కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. మొదటి సినిమాతోనే తన నటనకు గానూ మంచి మార్కులు తెచ్చుకుని.. అనంతరం ఛత్రపతిగా మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ మూవీ హిట్‌తో ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచాడు ప్రభాస్.

Related Articles

Related image1
Prabhas తో రొమాన్స్ చేసిన ఏడుగురు రిచ్చెస్ట్ హీరోయిన్లు.. ఒకరి ఆస్తితో 3 సినిమాలు తీయొచ్చు
Related image2
Prabhas ని వెంటాడుతున్న బ్యాడ్‌ సెంటిమెంట్‌.. ఏకంగా మూడు సినిమాలు ఫ్టాప్‌.. స్పిరిట్‌ దాన్ని బ్రేక్‌ చేస్తుందా?
35
బాహుబలితో పాన్ ఇండియా స్టేటస్..
Image Credit : Instagram

బాహుబలితో పాన్ ఇండియా స్టేటస్..

ఇక ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టేటస్ సంపాదించినా సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలై.. ఎంత పెద్ద హిట్ అయ్యాయ్యో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ప్రభాస్‌కు పాన్ ఇండియా స్థాయిలో తెగ పాపులారిటీ వచ్చింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ అవుతున్నాయి.

45
గెస్ట్ రోల్..
Image Credit : PRabhas\Twitter

గెస్ట్ రోల్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ సినిమాలో నటించిన సంగతి మీకు తెలుసా.? అయితే హీరోగా కాదండీ.. ఓ గెస్ట్ రోల్‌లో కనిపిస్తారు. అది కూడా కేవలం కొన్ని సెకండ్ల పాటు మాత్రమే ప్రభాస్ ఆ సినిమాలో కనిపిస్తాడు. ఆ మూవీ డైరెక్టర్‌తో ఉన్న రిలేషన్ కారణంగానే ప్రభాస్ ఈ గెస్ట్ రోల్ చేశారట.

55
ఆ మూవీ ఏంటంటే..?
Image Credit : Twitter

ఆ మూవీ ఏంటంటే..?

బాహుబలి సినిమా కంటే ముందే ఈ మూవీ విడుదలైంది. ఇక ప్రభాస్ నటించిన ఆ బాలీవుడ్ మూవీ మరేదో కాదు యాక్షన్ జాక్సన్. ఈ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్‌లో కనిపించాడు. ఇలా కొన్ని సెకన్ల పాటు గెస్ట్ పాత్రలో కనిపించి సందడి చేశాడు ప్రభాస్. అజయ్ దేవగణ్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. అందుకే ప్రభాస్ ఇందులో నటించిన విషయం కూడా చాలామందికి తెలియదు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
ప్రసిద్ధ వ్యక్తులు
వినోదం
తెలుగు సినిమా
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్ స్పిరిట్ నుంచి ప్రకాశ్ రాజ్‌ను తీసేశారా? అసలేం జరిగిందంటే..
Recommended image2
సినిమా కోసం ఏడాది వయసున్న తన కూతురితో వీడియో చేసిన చిరు.. ఎన్టీఆర్ తర్వాత నువ్వే, జోస్యం చెప్పిన డైరెక్టర్
Recommended image3
పవన్ కళ్యాణ్ 100 సార్లు చూసిన బాలకృష్ణ సినిమా ఏదో తెలుసా? పవర్ స్టార్ కు ఆమూవీ అంత ఇష్టమా..?
Related Stories
Recommended image1
Prabhas తో రొమాన్స్ చేసిన ఏడుగురు రిచ్చెస్ట్ హీరోయిన్లు.. ఒకరి ఆస్తితో 3 సినిమాలు తీయొచ్చు
Recommended image2
Prabhas ని వెంటాడుతున్న బ్యాడ్‌ సెంటిమెంట్‌.. ఏకంగా మూడు సినిమాలు ఫ్టాప్‌.. స్పిరిట్‌ దాన్ని బ్రేక్‌ చేస్తుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved