MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ధనుష్ తో డేటింగ్ వార్తలపై మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్

ధనుష్ తో డేటింగ్ వార్తలపై మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్

ఈమధ్య స్టార్స్ హీరోహీరోయిన్ల మధ్య డేటింగ్ వార్తలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈక్రమంలోనే స్టార్ హీరో ధనుష్, మృణాల్ ఠాకూర్ పై రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈక్రమంలో స్టార్ హీరోయిన్ ఈ వార్తలపై డిఫరెంట్ గా స్పందించింది. ఇంతకీ ఆమె ఏమంటుందంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 09 2025, 01:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Image Credit : kanika.d/Instagram

ఫిల్మ్ ఇండస్ట్రీలో రూమర్స్ 

ఫిల్మ్ ఇండస్ట్రీ రూమర్స్ చాలా కామన్. స్టార్ హీరోలు, హీరోయిన్ల మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ ఎనో వార్తలు వైరల్ అవతుంటాయి. అయితే అందులో కొన్ని మాత్రమే నిజం అవుతుంటాయి. ఆ స్టార్స్ తరువాతి రోజుల్లో పెళ్లిల్లు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈక్రమంలో కొన్ని రూమర్స్ మాత్రం తలతోక లేకుండా ఉంటాయి. వైరల్ న్యూస్ కోసమే క్రియేట్ చేయబడతాయి. ఈక్రమంలో తాజాగా స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య కూడా ఏదో నడుస్తుందన్న వార్తలు తమిళ మీడియాను కుదిపేశాయి.

DID YOU
KNOW
?
ధనుష్ విడాకులు
సూపర్ స్టార్ రజినీ కాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ను ప్రేమించి పెళ్లాడిన ధనుష్, 18 ఏళ్ల తరువాత మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.
24
Image Credit : Facebook/Dhanush

భార్యతో విడాకులు తీసుకున్న ధనుష్ 

తమిళంలోనే కాకుండా సౌత్ అంతా స్టార్ హీరో ఇమేజ్ ను సాధించాడు ధనుష్. విభిన్నమైన పాత్రలతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. రీసెంట్ గానే ధనుష్ తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర సినిమాతో సందడి చేశాడు. ఈసినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. హీరోగా అత్యున్నత స్థాయిలో ఉన్న ధనుష్, వ్యక్తిగతంగా మాత్రం కొన్ని వివాదాల నేపథ్యంలో వార్తల్లో నిలుస్తున్నాడు. ఈమధ్య కాలంలోనే ఆయన తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

Related Articles

Related image1
కృష్ణకు తెలియకుండా మహేష్ బాబు చేసిన సాహసం, అంత రిస్క్ చేశాడా?
Related image2
ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి.. స్టార్ హీరోలకు చెల్లెలుగా నటించిన హీరోయిన్లు ఎవరో తెలుసా?
34
Image Credit : kanika.d/Instagram

మృణాల్ తో ధనుష్ డేటింగ్ రూమర్స్ 

ఈక్రమంలో ధనుష్ పై డేటింగ్ రూమర్స్ విపరీతంగా పెరిగిపోయాయి. సీతారామ ఫేమ్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో ధనుష్ డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు తమిళనాడు మీడియాలో వైరల్ అయ్యాయి. మృణాల్ ఠాకూర్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రమోషన్ ఈవెంట్‌కు ధనుష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో, “ఈ మూవీ లో ధనుష్ నటించారా?”, “వీళ్లిద్దరి మధ్య ఏమైనా ఉందా?” అనే సందేహాలు అభిమానుల్లో కలిగాయి. ఇదే కాకుండా, మృణాల్ నటించిన మరో సినిమా ‘మా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా ధనుష్ హాజరయ్యారని సమాచారం. ఇలా ధనుష్ ఎక్కువగా మృణాల్ ఈవెంట్స్ లో కనిపిస్తుండటంతో అందరికి డౌట్ వచ్చింది. డేటింగ్ రూమర్స్ కు బలం చేకూర్చినట్టు అయ్యింది.

44
Image Credit : Kanika.d/Instagram

స్పందించిన మృణాల్ ఠాకూర్ 

ఈ వార్తలు మరింతగా వైరల్ అవుతుండటంతో, మీడియా ప్రచారాలపై మృణాల్ ఠాకూర్ తాజాగా స్పందించారు. ఆమె మాట్లాడుతూ “ధనుష్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే. ఆ మధ్య మా గురించి కొన్ని రూమర్స్ వచ్చాయని తెలిసింది. అవి నన్ను నవ్వించాయి. ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ఈవెంట్‌కు ధనుష్ హాజరైన విషయం పట్ల తప్పుదారిలో వెళ్లొద్దు. ఆయనకు అజయ్ దేవగన్ మంచి సన్నిహితుడు. ఆయనే ఈవెంట్ కు ధనుష్ ను ఆహ్వానించారు. ఆ ఈవెంట్‌కి వచ్చినందుకే మమ్మల్ని ఇలా కలిపేశారు,” అని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.మృణాల్ ఇచ్చిన క్లారిటీతో వీరిద్దరి మధ్య డేటింగ్ రూమర్స్ కు తెరపడినట్టు అయ్యింది. అయితే ఇప్పటికైనా సోషల్ మీడియాలో కామెంట్లు ఆగుతాయా లేక, ఇంకేమైన పాయింట్లు బయటకు తీసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారేమో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Anudeep KV: నెక్ట్స్ సినిమా ఇదే, వెంకీతో కాదా? ఫంకీలో వాళ్లపై సెటెర్లు.. హరీష్‌ నాగవంశీ, దిల్‌ రాజు మెరుపులు
Recommended image2
ఓటీటీ అభిమానులకు షాక్‌.. థియేటర్లోకి శివాజీ `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`?
Recommended image3
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Related Stories
Recommended image1
కృష్ణకు తెలియకుండా మహేష్ బాబు చేసిన సాహసం, అంత రిస్క్ చేశాడా?
Recommended image2
ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి.. స్టార్ హీరోలకు చెల్లెలుగా నటించిన హీరోయిన్లు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved