MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఓవరాక్షన్ చేసిన మల్టీస్టార్ మన్మధ రాజా.. చిరాకుతో అతడిని జడ్జీలు ఎలా గెంటేశారో తెలుసా

ఓవరాక్షన్ చేసిన మల్టీస్టార్ మన్మధ రాజా.. చిరాకుతో అతడిని జడ్జీలు ఎలా గెంటేశారో తెలుసా

ఓవరాక్షన్ చేసిన మల్టీస్టార్ మన్మధరాజాకి జడ్జీలు తగిన విధంగా సమాధానం ఇచ్చారు. శ్రీముఖి కాళ్లపై పడి ఛాన్స్ కోసం బతిమాలుకున్న విధానం జడ్జీలకు చిరాకు తెప్పించింది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 22 2025, 08:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఓవరాక్షన్ చేస్తూ ఎంట్రీ
Image Credit : Star Maa

ఓవరాక్షన్ చేస్తూ ఎంట్రీ

మల్టీస్టార్ మన్మధ రాజా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పెద్ద హైడ్రామా చేశాడు. ఖాతోజ్ రామాచారి అలియాస్ మల్టీస్టార్ మన్మధరాజా థియేటర్ ముందు మూవీ రివ్యూలు చెబుతూ.. మినిమమ్ డిగ్రీ ఉండాలి అనే డైలాగ్ తో పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో వేదికపైకి రాగానే ఓవరాక్షన్ చేస్తూ శ్రీముఖి కాళ్లపై పడి.. బిగ్ బాస్ లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం అంటూ అడుక్కున్నాడు. 

25
నవదీప్ కి నచ్చలేదు
Image Credit : Star Maa

నవదీప్ కి నచ్చలేదు

అతడి బిహేవియర్ నవదీప్ కి ఏమాత్రం నచ్చలేదు. దీనితో అతడితో ఏమి మాట్లాడకుండానే డైరెక్ట్ గా రెడ్ ఫ్లాగ్ ఇచ్చేశాడు. రామాచారి తన కష్టాలు చెప్పుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు. అతడు అలా ఏడుస్తుంటే అభిజీత్ కి కూడా చిరాకు వేసింది. 

Related Articles

Related image1
దివ్య నిఖిత దెబ్బకి తెల్లముఖం వేసిన అభిజీత్.. శ్రీలీల, సాయి పల్లవి తర్వాత నేనే.. కన్నీళ్లు తెప్పించిందిగా
Related image2
బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అసలేం జరగబోతోంది.. సత్తా చాటే సామాన్యులు ఎవరు ?
35
నీ ఏడుపు పెళ్లి కాలేదనా ?
Image Credit : Star Maa

నీ ఏడుపు పెళ్లి కాలేదనా ?

తాను నల్గొండ జిల్లాకి చెందిన వాడిని అని.. అమ్మా నాన్న ఎవరూ లేరు, ఆస్తులు కూడా లేవు అంటూ సింపతీ పొందే ప్రయత్నం చేశాడు. తన ప్రతిభ గురించి చెప్పుకోకుండా ఇలా ఏడుస్తూ సింపతీ కార్డు ఉపయోగించడం జడ్జీలకు నచ్చలేదు. తనకి పెళ్లి చేసే వాళ్ళు కూడా లేరని ఏడ్చేశాడు. ఇప్పుడు నీ ఏడుపు పెళ్లి కాలేదనా, మేము నీకు పెళ్లి చేయాలా ఏంటి అంటూ నవదీప్, బిందుమాధవి అతడిపై సెటైర్లు వేశారు. 

45
బిగ్ బాస్ లో ఛాన్స్ కోసం నిరాహార దీక్ష
Image Credit : Star Maa

బిగ్ బాస్ లో ఛాన్స్ కోసం నిరాహార దీక్ష

గతంలో రామాచారి.. పల్లవి ప్రశాంత్, ఇతర బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై విమర్శలు చేస్తూ యూట్యూబ్ లో అటెన్షన్ పొందాడు. బిగ్ బాస్ లో ఛాన్స్ కోసం నిరాహార దీక్ష కూడా చేపట్టాడు. బిగ్ బాస్ లో ఛాన్స్ కోసం ఎవరిని అడగాలి అనేది నాకు తెలియదు. అందుకే అన్నపూర్ణ స్టూడియో ముందు నిరాహార దీక్ష చేశా. అలాగైనా నా గురించి నాగార్జున సార్ కి తెలుస్తుంది అనేది తన ఉద్దేశం అని రామాచారి తెలిపారు. 

55
బయటకి పంపేసిన జడ్జీలు
Image Credit : StarMaa

బయటకి పంపేసిన జడ్జీలు

బిందు మాధవి, అభిజీత్ కూడా మీరు బిగ్ బాస్ కి సెట్ అవ్వరు అని చెప్పి రెడ్ ఫ్లాగ్ ఇచ్చి అతడిని గెంటేశారు. దీనితో రామాచారి ఏడ్చుకుంటూ బయటకి వెళ్ళిపోయాడు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movie: ఓటీటీలో దుమ్ములేపుతున్న `మన శంకర వర ప్రసాద్‌ గారు`, కానీ ట్విస్ట్ ఇదే.. చిరంజీవి మూవీ క్లోజింగ్‌ కలెక్షన్లు
Recommended image2
Tamannaah: మైసూర్‌ సాండల్‌ సోప్‌కి తమన్నా తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే.. కన్నడ నాట రచ్చ రచ్చ
Recommended image3
`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్
Related Stories
Recommended image1
దివ్య నిఖిత దెబ్బకి తెల్లముఖం వేసిన అభిజీత్.. శ్రీలీల, సాయి పల్లవి తర్వాత నేనే.. కన్నీళ్లు తెప్పించిందిగా
Recommended image2
బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అసలేం జరగబోతోంది.. సత్తా చాటే సామాన్యులు ఎవరు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved