MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హీరోయిన్ రెచ్చగొటడంతో సిక్స్ ప్యాక్ చేసిన అల్లు అర్జున్, ఇంతకీ ఎవరా హీరోయిన్?

హీరోయిన్ రెచ్చగొటడంతో సిక్స్ ప్యాక్ చేసిన అల్లు అర్జున్, ఇంతకీ ఎవరా హీరోయిన్?

టాలీవుడ్ లో ఫస్ట్ సిక్స్ ప్యాక్ చేసిన హీరో అల్లు అర్జున్.  బాడీ బిల్డింగ్, సిక్స్ ప్యాక్ అంటే బాలీవుడ్  హీరోలకు మాత్రమే సాధ్యం అనే భావన ఉన్న రోజుల్లో.. పట్లుదలతో టోన్డ్ బాడీని బిల్డ్ చేసి.. సిక్స్ ప్యాక్ తో రచ్చ చేసి, టాలీవుడ్ పరువు నిలబెట్టాడు అల్లు అర్జున్. అయితే బన్నీ  ఈ పనిచేయడానికి ఓ హీరోయిన్ కారణమట. ఇంతకీ ఎవరామె. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : May 03 2025, 03:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు మాత్రమే సినిమాలు, సౌత్ వాళ్ళవి ఇడ్లీ  సాంబార్ కథలు అనే కామెంట్లు వినిపించేవి. మన సౌత్ సినిమాలను చాలా చులకనగా చూసేవారు బాలీవుడ్ సినిమా జనాలు. అయితే ఇప్పుడు పరిస్తితి మారిపోయింది. తెలగు సినిమాల దెబ్బకు బాలవుడ్ ముడుచుకుని మూలన కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఈక్రమంలో టాలీవుడ్ హీరోలు అన్నా బాలీవుడ్ వాళ్ళకు చులకనగా ఉండేది. అటువంటి టైమ్ లో టాలీవుడ్ పరువు నిలబెట్టాడు అల్లు అర్జున్. 

25

అల్లు అర్జున్ తో సినిమా చేసిన ఓ హీరోయన్ టాలీవుడ్ హీరోలను చూలకన చేసి మాట్లాడిందట. టాలీవుడ్ హీరోలు సిక్స్ ప్యాక్ చేయలేరు. బాలీవుడ్ హీరోల మాదిరి బాడీ బిల్డ్  చేయలేరు అని కామెంట్ చేసిందట. దాంతో పట్టుదలతో ప్రయత్నం మొదలు పెట్టి.. ఆ హీరోయిన్ కు ఛాలెంజ్ చేసిన విధంగా దేశముదురు సినిమా టైమ్ కు  సిక్స్ ప్యాక్ చేసి చూపించాడు అల్లు అర్జున్. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పిన బన్నీ.. తాజాగా మరోసారి ఈ విషయాన్ని వేవ్స్ లో వెల్లడించాడు. 
 

Related Articles

Related image1
స్టార్ హీరోయిన్ పెళ్లి, రోజంతా ఏడ్చిన అల్లు అర్జున్, అంతలా ప్రేమించిన హీరోయిన్ ఎవరు?
Related image2
అల్లు అర్జున్, షారుఖ్ కలిసి సినిమా చేయాలి, విజయ్ దేవరకొండ వింత కోరిక
35

ఓ హీరోయిన్ రెచ్చగొట్టడం వల్లే తాను గతంలో సిక్స్ ప్యాక్ చేసి చూపించానని ఐకాన్ స్టార్ అన్నారు. 20 ఏళ్ల క్రితం సౌత్ లో ఏ నటుడు చేయని సాహసం తాను చేశానని గుర్తు చేశారు.  గురువారం రోజున వేవ్స్‌ సదస్సుకు హాజరైన అల్లు అర్జున్‌ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అప్పట్లో తనతో ఓ సినిమాలో నటించిన హీరోయిన్ సౌత్ లో  ఎవరూ సిక్స్ ప్యాక్ చేయలేరని అవమానించిందని.. ఆ విషయాన్ని  ఛాలెంజ్ గా  తీసుకుని తాను   సిక్స్ ప్యాక్ చెసినట్టు చెప్పుకొచ్చాడు. 

45

ఎవరైనా మనవల్ల ఆ పని కాదు అంటే.. అది చేసి చూపించడంలో వచ్చే కిక్కే వేరన్నారు  ఐకాన్  స్టార్ . అయితే ఆ హీరోయిన్ ఎవరూ అనేది మాత్రం అల్లు అర్జున్ బయటపెట్టలేదు. గతంలో కూడా ఆ విషయంలో కామెంట్ చేసిన అల్లు అర్జున్.. ఆ హీరోయిన్ పేరు మాత్రం బయటపెట్టాలేదు.   కాగా  దేశముదురు సినిమాలో బన్నీ సిక్స్‌ ప్యాక్‌తో కనిపించాడు. ఈ సినిమాలో హన్సిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు చక్రి సంగీతం అందించాడు.  

55

ఈ చిత్రం 2007 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేశముదురు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అల్లు అర్జున్ లోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది సినిమా. గంగోత్రీ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. తనను తాను మర్చుకుంటు.. పుష్ప సినిమాతో జాతీయ అవార్డ్ స్థాయికి ఎదిగాడు. పుష్ప2 తో ఇండియన్ సినిమా రికార్డ్స్ ను బ్రేక్ చేశాడు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్‌.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Recommended image2
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Recommended image3
Thrice Married Actresses: మూడు పెళ్లిళ్లు చేసుకున్న సౌత్ హీరోయిన్లు వీరే
Related Stories
Recommended image1
స్టార్ హీరోయిన్ పెళ్లి, రోజంతా ఏడ్చిన అల్లు అర్జున్, అంతలా ప్రేమించిన హీరోయిన్ ఎవరు?
Recommended image2
అల్లు అర్జున్, షారుఖ్ కలిసి సినిమా చేయాలి, విజయ్ దేవరకొండ వింత కోరిక
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved