MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగార్జున యాక్టింగ్ పై సెటైర్లు వేసిన ఏఎన్నార్.. తండ్రే తనపై జోకులు వేయడంతో ఏం చేశాడో తెలుసా ?

నాగార్జున యాక్టింగ్ పై సెటైర్లు వేసిన ఏఎన్నార్.. తండ్రే తనపై జోకులు వేయడంతో ఏం చేశాడో తెలుసా ?

నాగార్జున నటనపై తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు సెటైర్లు వేశారట. ఈ విషయాన్ని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఏఎన్నార్ ఏమన్నారు ? దానికి నాగార్జున రియాక్షన్ ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 22 2026, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నాగార్జున సినిమాలు
Image Credit : Asianet News

నాగార్జున సినిమాలు

ఏఎన్నార్ వారసుడిగా నాగార్జున చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి  అభిమానులకు మన్మథుడిగా, కింగ్ గా మారిపోయారు. నాగార్జున తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించారు. రొమాంటిక్ సినిమాలు, ప్రేమ కథలు, మాస్ యాక్షన్ సినిమాలు మాత్రమే కాకుండా భక్తి రస చిత్రాల్లో కూడా నాగార్జున నటించారు. 

25
నాగార్జున తొలి చిత్రం
Image Credit : Asianet News

నాగార్జున తొలి చిత్రం

నాగార్జున 1986లో విక్రమ్ అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. నాగార్జున తొలి చిత్రం మంచి విజయం సాధించింది. ఈ మూవీలో శోభన హీరోయిన్ గా నటించారు. మధుసూధనరావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లోనే ఈ చిత్రాన్ని నిర్మించారు. 

Related Articles

Related image1
రాంచరణ్ సినిమా కథ చెప్పకుండా దేవిశ్రీని దుబాయ్ లో వదిలేసి వెళ్ళిపోయిన సుకుమార్..అద్భుతం జరిగింది తెలుసా ?
Related image2
హీరోయిన్ ని నిజంగానే కాలితో తన్నారా ? వెక్కి వెక్కి ఏడుస్తూ బయటకి.. ఎన్టీఆర్ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్
35
విక్రమ్ మూవీ హిట్ కానీ
Image Credit : z5

విక్రమ్ మూవీ హిట్ కానీ

సినిమా హిట్ అయింది కానీ నాగార్జున నటనకు అంత మంచి గుర్తింపు రాలేదు. సినిమా రిలీజ్ అయ్యాక ఏఎన్నార్ గారి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది ? మీ నటన గురించి ఆయన ఏమన్నారు అనే ప్రశ్న నాగార్జునకి ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. నాగార్జున సమాధానం ఇస్తూ.. నాన్నగారు నన్ను ప్రశంసించలేదు. చాలా తెలివిగా సెటైరికల్ గా నా నటన గురించి మాట్లాడారు. 

45
నాగార్జున నటనపై ఏఎన్నార్ సెటైర్
Image Credit : Asianet News

నాగార్జున నటనపై ఏఎన్నార్ సెటైర్

నాన్నగారు నాతో మాట్లాడుతూ.. పర్వాలేదురా.. నా ఫస్ట్ సినిమాలో నేను నటించిన దానికంటే బాగానే చేశావ్ అని అన్నారు. ఆయన చెప్పినదాంట్లో చాలా సెటైర్ ఉంది. అది నాకు అర్థం అయింది. తిట్టకుండా అలా తెలివిగా చెప్పారు. 

55
పదేళ్ల తర్వాత నాగార్జున ఏం చేశారో తెలుసా
Image Credit : Asianet News

పదేళ్ల తర్వాత నాగార్జున ఏం చేశారో తెలుసా

విక్రమ్ రిలీజ్ అయిన దాదాపు పదేళ్ల తర్వాత నాన్నగారు నా నటనని పూర్తి స్థాయిలో మెచ్చుకున్నారు. అన్నమయ్య సినిమా రిలీజ్ అయ్యాక నాన్నగారు పూర్తి ఓపెన్ అయి నాపై ప్రశంసలు కురిపించారు. నటుడిగా పరిపక్వత సాధించావు అని చెప్పినట్లు నాగార్జున గుర్తు చేసుకున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
Anudeep KV: నెక్ట్స్ సినిమా ఇదే, వెంకీతో కాదా? ఫంకీలో వాళ్లపై సెటెర్లు.. హరీష్‌ నాగవంశీ, దిల్‌ రాజు మెరుపులు
Recommended image2
ఓటీటీ అభిమానులకు షాక్‌.. థియేటర్లోకి శివాజీ `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`?
Recommended image3
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Related Stories
Recommended image1
రాంచరణ్ సినిమా కథ చెప్పకుండా దేవిశ్రీని దుబాయ్ లో వదిలేసి వెళ్ళిపోయిన సుకుమార్..అద్భుతం జరిగింది తెలుసా ?
Recommended image2
హీరోయిన్ ని నిజంగానే కాలితో తన్నారా ? వెక్కి వెక్కి ఏడుస్తూ బయటకి.. ఎన్టీఆర్ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved