MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శర్వానంద్ దంపతులు విడిపోతున్నారా ?.. పెళ్లై రెండేళ్లు, కూతురు కూడా ఉంది

శర్వానంద్ దంపతులు విడిపోతున్నారా ?.. పెళ్లై రెండేళ్లు, కూతురు కూడా ఉంది

హీరో శర్వానంద్ వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. శర్వానంద్, అతని భార్య రక్షిత రెడ్డి ప్రస్తుతం వేర్వేరుగా ఉంటున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Sep 20 2025, 10:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వివాదాలకు దూరంగా ఉండే శర్వానంద్
Image Credit : Asianet News

వివాదాలకు దూరంగా ఉండే శర్వానంద్

టాలీవుడ్ ప్రముఖ హీరో శర్వానంద్ గురించి సంచలన వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రొఫెషనల్ గా శర్వానంద్ ఎప్పుడూ ఎలాంటి వివాదంలో చిక్కుకోలేదు. తనపని తాను చేసుకుని వెళ్లే మెంటాలిటీ. అయితే ఇప్పుడు వస్తున్న వార్తలు శర్వానంద్ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి. శర్వానంద్, అతని భార్య రక్షిత రెడ్డి విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

25
శర్వానంద్ దంపతులు విడిపోతున్నారా ?
Image Credit : google

శర్వానంద్ దంపతులు విడిపోతున్నారా ?

ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మేరకు ప్రస్తుతం శర్వానంద్, రక్షిత రెడ్డి దూరంగా ఎవరి ఫ్యామిలీలతో వాళ్ళు ఉంటున్నారట. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు తెలెత్తినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరికీ విడాకుల ఆలోచన లేదని తెలుస్తోంది. పరస్పర అంగీకారంతో కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

Related Articles

Related image1
ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్ గ్లామరస్ లుక్, వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్న నభా నటేష్.. వైరల్ ఫోటోస్
Related image2
50 ఏళ్ళ వయసు, బద్రి హీరోయిన్ ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా.. అతడి వల్లే అంటూ బోల్డ్ గా..
35
తిరిగి కలిపేందుకు ప్రయత్నాలు
Image Credit : our own

తిరిగి కలిపేందుకు ప్రయత్నాలు

శర్వానంద్ తన తల్లిదండ్రులతో.. రక్షిత రెడ్డి తన తల్లిదండ్రులతో ఉంటున్నారు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. కూతురు మాత్రం ఇద్దరి దగ్గర ఉంటోందట. దంపతుల మధ్య తలెత్తిన విభేదాలని పరిష్కరించేందుకు ఇరువురి కుటుంబ సభ్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట. జంటని తిరిగి కలిపేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతా మంచిగా జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

45
2023లో వివాహం
Image Credit : our own

2023లో వివాహం

శర్వానంద్ దంపతులు విడిపోతున్నారు అనే వార్త అభిమానులని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2023లో శర్వానంద్, రక్షిత రెడ్డి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. టాలీవుడ్ అత్యంత ధనిక కుటుంబాలకి చెందిన హీరోల్లో శర్వా ఒకరు. 

55
రక్షిత రెడ్డి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్
Image Credit : Instagram

రక్షిత రెడ్డి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్

ఇక రక్షిత రెడ్డి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కూడా బాగానే ఉంది. రక్షిత రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి హైకోర్టు లాయర్. ఆమె దివంగత రాజకీయ నేత బొజ్జల గోపాల కృష్ణారెడ్డికి మనవరాలు కూడా. శర్వానంద్, రక్షిత వివాహం జైపూర్ లో గ్రాండ్ గా జరిగింది. రాంచరణ్ లాంటి సెలెబ్రిటీలు కూడా అతిథులుగా హాజరయ్యారు. ఇండస్ట్రీలో శర్వానంద్ కి రాంచరణ్ బెస్ట్ ఫ్రెండ్. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Romantic movies: లవర్స్ తప్పక చూడాల్సిన తెలుగు టాప్‌ 10 బెస్ట్ లవ్‌, రొమాంటిక్‌ మూవీస్‌
Recommended image2
Actress Poorna: రెండోసారి తల్లి కాబోతున్న నటి పూర్ణ, బేబీ బంప్ ఫోటోలు చూసేయండి
Recommended image3
Illu Illalu Pillalu Today Episode Feb 11: అమూల్యను పెళ్లిచేసుకోలేదని వల్లికి చెప్పేసిన విశ్వక్, నర్మద ప్రేమలకు షాకిచ్చిన భాగ్యం
Related Stories
Recommended image1
ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్ గ్లామరస్ లుక్, వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్న నభా నటేష్.. వైరల్ ఫోటోస్
Recommended image2
50 ఏళ్ళ వయసు, బద్రి హీరోయిన్ ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా.. అతడి వల్లే అంటూ బోల్డ్ గా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved