MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Minimum Balance: మీకు తెలుసా.? ఈ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు

Minimum Balance: మీకు తెలుసా.? ఈ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు

సేవింగ్స్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉండాల‌నే విష‌యం తెలిసిందే. స‌రిప‌డ నిల్వ లేక‌పోతే బ్యాంకులు పెనాల్టీలు వేస్తుంటాయి. అయితే కొన్ని బ్యాంకులు త‌మ ఖాతాదారుల‌కు ఊత‌మిచ్చేలా మినిమ‌మ్ బ్యాలెన్స్ చార్జీల‌ను ర‌ద్దు చేశాయి. ఇంత‌కీ ఆ బ్యాంకులు ఏంటంటే.? 

1 Min read
Author : Narender Vaitla
Published : Jul 04 2025, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బ్యాంక్ ఆఫ్ బరోడా
Image Credit : our own

బ్యాంక్ ఆఫ్ బరోడా

ఈ బ్యాంకు ఖాతాదారులు ఇకపై కనీస నిల్వల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విష‌యాన్ని బ్యాంకు అధికారికంగా ప్ర‌క‌టించింది. అన్ని సేవింగ్స్ ఖాతాలకూ ఈ ప్రయోజనం వర్తించనుంది. ఈ విష‌యాన్ని బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 2న ‘ఎక్స్‌’ (మాజీ ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.

25
కెనరా బ్యాంక్
Image Credit : getty

కెనరా బ్యాంక్

ఈ ఏడాది మే నెలలోనే కెనరా బ్యాంక్ ఈ విషయంలో ముందడుగు వేసింది. విద్యార్థులు, ఉద్యోగులు, ఎన్నారైలు, వృద్ధులు ఇలా అంద‌రికీ మినిమమ్ బ్యాలెన్స్ ఫీజులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చింది.

Related Articles

Related image1
Saving scheme: రూ. 36 పొదుపు చేస్తే రూ. 6 ల‌క్ష‌లు పొందొచ్చు.. బెస్ట్ సేవింగ్ స్కీమ్
Related image2
Hyderabad: హైద‌రాబాదీల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. 4 కొత్త స్కైవాక్‌లు, ఎక్క‌డెక్క‌డంటే
35
ఇండియన్ బ్యాంక్
Image Credit : Social Media

ఇండియన్ బ్యాంక్

ఇండియన్ బ్యాంక్ కూడా జూలై 7వ తేదీ నుంచి మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇది సేవింగ్స్ ఖాతాదారులందరికీ వర్తించనుంది. దీంతో మినిమం బ్యాలెన్స్ లేకున్నా ఎలాంటి పెనాల్టీ చెల్లించాల్సిన ప‌నిలేదు.

45
పంజాబ్ నేషనల్ బ్యాంక్
Image Credit : Social Media

పంజాబ్ నేషనల్ బ్యాంక్

పీఎన్‌బీ తాము అందించే అన్ని సేవింగ్స్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేక‌పోయినా ఎలాంటి ఫీజులు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. జూలై 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. మహిళలు, రైతులు, సామాన్య ఆదాయ వర్గాల కుటుంబాల కోసం ఈ రాయితీను ప్రకటించినట్టు బ్యాంకు ఎండీ అశోక్ చంద్ర వెల్లడించారు.

55
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా
Image Credit : Google

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చాలా కాలం క్రితమే మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలను తొలగించింది. 2020 నుంచే ఎస్‌బీఐ సేవింగ్స్ ఖాతాదారులపై ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ ఫీజులు వర్తించట్లేదు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Related Stories
Recommended image1
Saving scheme: రూ. 36 పొదుపు చేస్తే రూ. 6 ల‌క్ష‌లు పొందొచ్చు.. బెస్ట్ సేవింగ్ స్కీమ్
Recommended image2
Hyderabad: హైద‌రాబాదీల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. 4 కొత్త స్కైవాక్‌లు, ఎక్క‌డెక్క‌డంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved