MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • TCS Jobs: ఏఐ ఇంజనీరింగ్ స్టూడెంట్లకు శుభవార్త, త్వరలో టిసిఎస్ నుంచి 5000 కొత్త ఉద్యోగాలు

TCS Jobs: ఏఐ ఇంజనీరింగ్ స్టూడెంట్లకు శుభవార్త, త్వరలో టిసిఎస్ నుంచి 5000 కొత్త ఉద్యోగాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతున్న విద్యార్థులకు టిసిఎస్ (TCS) శుభవార్త అందించింది. లండన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌పీరియన్స్ జోన్ అండ్ డిజైన్ స్టూడియోను టిసిఎస్ ప్రారంభించింది. ఇండియన్లకు ఇందులో ఉద్యోగాలు (Jobs) ఇవ్వడానికి సిద్ధపడింది. 

1 Min read
Author : Haritha Chappa
Published : Oct 10 2025, 05:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
టీసీఎస్ ఉపాధి సృష్టి
Image Credit : TCS

టీసీఎస్ ఉపాధి సృష్టి

టిసిఎస్ మన దేశ అతిపెద్ద సాఫ్ట్ వేర్ సంస్థ. ప్రపంచంలోని ప్రధాన దేశాల్లో టిసిఎస్ కు ఎన్నో కార్యాలయాలు ఉన్నాయి. అక్కడ ఆన్ సైట్లో పనిచేస్తున్న భారతీయులు ఎంతో మంది. తాజాగా లండన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌పీరియన్స్ జోన్ అండ్ డిజైన్ స్టూడియోను టిసిఎస్ ప్రారంభించినట్టు ప్రకటించింది. యూకే ఆర్థిక వ్యవస్థతో టిసిఎస్ కు దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉంది. ఉపాధిని సృష్టించడంలో, ప్రతిభను వెలికి తీయడంలో టీసిఎస్ నిరంతరం పెట్టుబడులు పెడుతూనే ఉంటుంది.

23
లండన్ తో టీసీఎస్ అనుబంధం
Image Credit : TCS

లండన్ తో టీసీఎస్ అనుబంధం

లండన్లో ప్రారంభమైన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌పీరియన్స్ జోన్ అండ్ డిజైన్స్ స్టూడియోలో ఇండియన్లకు కూడా ప్రాధాన్యత ఉండబోతోంది. ఇండియన్ ఏఐ నిపుణులను తీసుకునేందుకు టిసిఎస్ ఎల్లప్పుడు సిద్ధంగానే ఉంటుంది. 50 సంవత్సరాలకు పైగా యూకే సంస్థలతో టిసిఎస్ సాంకేతిక భాగస్వామిగా కొనసాగుతోంది.

Related Articles

Related image1
Gold in house: చట్టం ప్రకారం ఇంతకన్నా ఎక్కువ బంగారం ఇంట్లో ఉండకూడదు, ఉంటే ఇబ్బందులే
Related image2
Gas Cylinder: దీపావళికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందిస్తున్న ప్రభుత్వం.. ఎవరికో తెలుసా?
33
అయిదు వేల ఉద్యోగాలు
Image Credit : TCS

అయిదు వేల ఉద్యోగాలు

ప్రస్తుతం లండన్లో ఏఎక్స్‌పీరియన్స్ జోన్ అండ్ డిజైన్స్ స్టూడియో ప్రారంభించిన టిసిఎస్... గతంలో న్యూయార్క్ లో కూడా డిజైన్ స్టూడియోను ప్రారంభించింది. ఇక లండన్లో ప్రారంభించినది రెండవది. లండన్లో స్థాపించిన ఈ డిజైన్ హబ్ వల్ల యూకే లో వచ్చే మూడేళ్లలో 5000 కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఏఐ విద్యార్థుల కోసం వేచి ఉన్నాయి. ఇక పరోక్షంగా కూడా మరి ఉద్యోగాలను టిసిఎస్ ఇవ్వబోతోంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.
Recommended image2
Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక
Recommended image3
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Related Stories
Recommended image1
Gold in house: చట్టం ప్రకారం ఇంతకన్నా ఎక్కువ బంగారం ఇంట్లో ఉండకూడదు, ఉంటే ఇబ్బందులే
Recommended image2
Gas Cylinder: దీపావళికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందిస్తున్న ప్రభుత్వం.. ఎవరికో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved