MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Idea: వేల‌లో పెట్టుబ‌డి రూ. ల‌క్ష‌ల్లో ఆదాయం.. కొబ్బ‌రి చిప్ప‌ల‌తో క‌ళ్లు చెదిరే ఆదాయం

Business Idea: వేల‌లో పెట్టుబ‌డి రూ. ల‌క్ష‌ల్లో ఆదాయం.. కొబ్బ‌రి చిప్ప‌ల‌తో క‌ళ్లు చెదిరే ఆదాయం

వ్యాపారం మొద‌లు పెట్టాల‌ని చాలా మంది కోరుకుంటారు. అయితే వీరిలో కొంద‌రు మాత్ర‌మే విజ‌యాన్ని సాధిస్తారు. వ్యాపారంలో రాణించాలంటే కొత్త‌గా ఆలోచించాలి. త‌క్కువ పెట్టుబ‌డితో ఎక్కువ లాభాలు ఆర్జించే ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jul 10 2025, 05:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొబ్బ‌రి చిప్ప‌ల‌తో వ్యాపారం
Image Credit : Asianet News

కొబ్బ‌రి చిప్ప‌ల‌తో వ్యాపారం

సాధార‌ణంగా కొబ్బ‌రి చిప్ప‌ల‌ను వేస్టేజ్‌గా భావిస్తుంటాం. కానీ వీటిని స‌రిగ్గా ఉప‌యోగించుకోవాలే కానీ వీటితో కూడా భారీగా డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చు. పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఈ వ్యాపారం ప్రారంభించడానికి పెద్ద పెట్టుబడి అవసరం ఉండదు. ఇంత‌కీ కొబ్బ‌రి చిప్ప‌ల‌తో ఏం చేస్తారు.? ఈ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి.? లాభాలు ఎలా ఉంటాయి.? లాంటి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

25
కొబ్బ‌రి చిప్ప‌ల‌తో ఏం చేస్తారు.?
Image Credit : stockPhoto

కొబ్బ‌రి చిప్ప‌ల‌తో ఏం చేస్తారు.?

కొబ్బ‌రి చిప్ప‌ల‌ను అనేక వ‌స్తువుల త‌యారీలో ఉప‌యోగిస్తారు. వీటిలో ప్ర‌ధానంగా హ్యాండ్‌క్రాఫ్ట్ ఐటమ్స్, పూలపందిరి డెకరేషన్ సామానులు, అగరబత్తి తయారీకి వాడే కొబ్బరి పొడి, యాక్టివేటెడ్ కార్బన్ తయారీ, బౌల్‌లు, కప్పులు, స్పూన్లు (Eco-friendly Tableware) ఈ ప్రోడక్టులకు దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది.

Related Articles

Related image1
Hyderabad: రాసిపెట్టుకోండి.. 10 ఏళ్ల‌లో ఈ గ్రామం మ‌రో జూబ్లీహిల్స్ కానుంది.. ఇప్పుడు కొంటే లాభాల పంట ఖాయం
Related image2
Zodiac sign: ఈ రాశి వారు మాట్లాడే ముందు జాగ్ర‌త్త‌గా ఉండాలి.. అన‌వ‌స‌ర గొడ‌వ‌లు త‌ప్ప‌వు
35
ఈ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి?
Image Credit : our own

ఈ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి?

వ్యాపారం మొద‌లు పెట్టే ముందు స్థానికంగా లేదా ఆన్‌లైన్‌లో డిమాండ్ ఉన్న ఉత్పత్తులపై అధ్యయనం చేయాలి. హోటళ్లలో, మిల్లుల్లో, దేవాల‌యాల‌ వ‌ద్ద కొబ్బ‌రి చిప్ప‌లు ల‌భిస్తాయి. మెషినరీ కొనుగోలు కోసం గ్రైండింగ్ యంత్రం, కట్టింగ్ మిషన్లు అవసరమవుతాయి. MSME రిజిస్ట్రేషన్, GST, స్థానిక మున్సిపాలిటీ అనుమతులు తీసుకోవాలి.

45
ఎంత పెట్టుబడి అవసరం?
Image Credit : Gemini

ఎంత పెట్టుబడి అవసరం?

కొబ్బరి చిప్పల బిజినెస్‌ను చిన్న స్థాయిలో ప్రారంభించాలంటే. మిష‌న‌రీ కోసం రూ. 50 వేల నుంచి రూ. ల‌క్ష వ‌ర‌కు అవతుంది. ముడిసరకులు (చిప్పలు) కోసం రూ. 10 వేలు అవుతుంది. ప్యాకేజింగ్ + డెలివరీకి రూ. గ‌రిష్టంగా రూ. 10 వేలు అవుతుంది. ఇలా మొత్తంగా చెప్పాలంటే త‌క్కువ స్థాయిలో ఈ వ్యాపారం ప్రారంభించాలంటే గ‌రిష్టంగా రూ. 2 లక్ష‌లు అవుతుంది.

55
లాభాలు ఎలా ఉంటాయంటే.?
Image Credit : Gemini

లాభాలు ఎలా ఉంటాయంటే.?

కొబ్బ‌రి చిప్ప‌లతో త‌యారు చేసిన వ‌స్తువుల‌కు ప్ర‌స్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కొబ్బ‌రి చిప్ప‌ల పౌడ‌ర్‌ను అమెజాన్, ఇండియామార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా విదేశీ ఆర్డర్లు కూడా పొందవచ్చు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోష‌ల్ మీడియా వేదిక‌ల ద్వారా కూడా మార్కెటింగ్ చేసుకోవ‌చ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Related Stories
Recommended image1
Hyderabad: రాసిపెట్టుకోండి.. 10 ఏళ్ల‌లో ఈ గ్రామం మ‌రో జూబ్లీహిల్స్ కానుంది.. ఇప్పుడు కొంటే లాభాల పంట ఖాయం
Recommended image2
Zodiac sign: ఈ రాశి వారు మాట్లాడే ముందు జాగ్ర‌త్త‌గా ఉండాలి.. అన‌వ‌స‌ర గొడ‌వ‌లు త‌ప్ప‌వు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved