MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Recharge plans: మీ సిమ్ 365 రోజులు యాక్టివ్‌గా ఉండాలా.? త‌క్కువ ధ‌ర‌లో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్

Recharge plans: మీ సిమ్ 365 రోజులు యాక్టివ్‌గా ఉండాలా.? త‌క్కువ ధ‌ర‌లో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్

Budget Recharge: ఇంట్లో ముగ్గురు ఉంటే ఐదు ఫోన్ నెంబ‌ర్లు ఉంటున్నాయి. అయితే అన్ని నెంబ‌ర్ల‌కు త‌ప్ప‌నిస‌రిగా రీఛార్జ్ చేయ‌డం స‌మ‌స్య‌గా మారుతోంది. త‌క్కువ రీఛార్జ్ ప్లాన్స్‌తో మీ సిమ్‌ను ఏడాది పాటు యాక్టివ్‌గా ఉండే కొన్ని బెస్ట్ ప్లాన్స్ ఇవే..  

1 Min read
Author : Narender Vaitla
Published : Aug 01 2025, 02:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ట్రాయ్ ఆదేశం
Image Credit : Getty

ట్రాయ్ ఆదేశం

ఈ సంవత్సరం ప్రారంభంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ప్రధాన టెలికాం కంపెనీలైన Airtel, Jio, BSNL, Vodafone Idea (Vi)లకు కొత్త ఆదేశాలు జారీ చేసింది. డేటా సౌకర్యం లేకపోయినా మొబైల్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్‌లను అందించాలని సూచించింది. దీని ఫలితంగా ఈ కంపెనీలు ఫీచర్ ఫోన్ వినియోగదారులు కాలింగ్ కోసం మాత్రమే ఫోన్‌ను వాడే వారికోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి.

DID YOU
KNOW
?
తగ్గుతోన్న కస్టమర్లు
TRAI జూన్ నివేదిక ప్రకారం Vodafone Idea (Vi), BSNL వినియోగదారులు తగ్గిపోతున్నారు. జూన్‌లో Vi 2 లక్షల కస్టమర్లను, BSNL 1.35 లక్షల కస్టమర్లను కోల్పోయింది.
25
ఎయిర్‌టెల్ ప్లాన్స్
Image Credit : Gemini

ఎయిర్‌టెల్ ప్లాన్స్

84 రోజుల ప్లాన్ – రూ.469

* అన్‌లిమిటెడ్ కాలింగ్

* ఉచిత రోమింగ్

* 900 ఉచితం ఎస్ఎమ్ఎస్‌లు

365 రోజుల ప్లాన్ – రూ.1849

* ఏడాది పొడవునా అపరిమిత కాలింగ్

* ఉచిత రోమింగ్

* 3600 SMSల సౌకర్యం

ఎయిర్ టెల్ రీఛార్జ్ ప్లాన్స్ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Related Articles

Related image1
Saving Scheme: రోజూ రూ. 300 ప‌క్క‌న పెడితే... రూ. 17 ల‌క్ష‌లు మీ సొంతం. ఈ ప‌థ‌కం గురించి మీకు తెలుసా.?
Related image2
LPG సిలిండ‌ర్‌, UPI పేమెంట్స్‌, SBI కార్డు.. ఆగస్టు 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు.. ఈ మార్పులు గమనించారా.?
35
జియో ప్లాన్స్
Image Credit : Gemini

జియో ప్లాన్స్

84 రోజుల ప్లాన్ – రూ.448

* అపరిమిత కాలింగ్

* 1000 SMSల సౌకర్యం

336 రోజుల ప్లాన్ – రూ.1748

* ఏడాది పొడవునా కాలింగ్ సౌకర్యం

* 3600 SMSలు

జియో రీఛార్జ్ ప్లాన్ లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

45
వోడాఫోన్ ఐడియా (Vi) ప్లాన్‌లు
Image Credit : Vi

వోడాఫోన్ ఐడియా (Vi) ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా కూడా Airtel మాదిరిగానే ప్లాన్‌లను ప్రవేశపెట్టింది:

84 రోజుల ప్లాన్ – రూ.470

* అపరిమిత కాలింగ్

* SMS సౌకర్యం

365 రోజుల ప్లాన్ – రూ.1849

* ఏడాది పొడవునా అన్‌లిమిటెడ్ కాలింగ్

* SMS సౌకర్యం

వోడాఫోన్ ఐడియా 365 ప్లాన్స్ పూర్తి వివరాలు, రీఛార్జ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

55
టెలికాం రంగంలో పోటీ
Image Credit : Gemini

టెలికాం రంగంలో పోటీ

TRAI జూన్ నివేదిక ప్రకారం Vodafone Idea (Vi), BSNL వినియోగదారులు తగ్గిపోతున్నారు. జూన్‌లో Vi 2 లక్షల కస్టమర్లను, BSNL 1.35 లక్షల కస్టమర్లను కోల్పోయింది. మే నెలలో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగింది. మరోవైపు Jio, Airtel కొత్త కస్టమర్లను ఆకర్షిస్తూ, దేశంలో టాప్ టెలికాం కంపెనీలుగా తమ స్థానాన్ని మరింత బ‌ల‌ప‌రుచుకుంటున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
సాంకేతిక వార్తలు చిట్కాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Related Stories
Recommended image1
Saving Scheme: రోజూ రూ. 300 ప‌క్క‌న పెడితే... రూ. 17 ల‌క్ష‌లు మీ సొంతం. ఈ ప‌థ‌కం గురించి మీకు తెలుసా.?
Recommended image2
LPG సిలిండ‌ర్‌, UPI పేమెంట్స్‌, SBI కార్డు.. ఆగస్టు 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు.. ఈ మార్పులు గమనించారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved