MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Bikes
  • TVS Ntorq 150: మార్కెట్లోకి కొత్త స్కూటర్.. 150 సీసీతో పాటు కళ్లు చెదిరే ఫీచర్లు

TVS Ntorq 150: మార్కెట్లోకి కొత్త స్కూటర్.. 150 సీసీతో పాటు కళ్లు చెదిరే ఫీచర్లు

టీవీఎస్ మోటార్స్ తమ అత్యంత శక్తివంతమైన Ntorq 150 స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 150cc స్కూటర్ సెగ్మెంట్‌లోకి ఈ కొత్త ఎంట్రీతో టీవీఎస్ పోటీని తీవ్రతరం చేసింది. ఈ స్కూటీకి సంబంధించిన పూర్తి వివరాలు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Sep 04 2025, 05:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డిజైన్‌లో కొత్త మార్పులు
Image Credit : Autocar India.com

డిజైన్‌లో కొత్త మార్పులు

Ntorq 150, 125 మోడల్‌తో పోలిస్తే మరింత షార్ప్ లుక్‌తో వచ్చింది. ముఖ్యంగా ముందుభాగంలో క్వాడ్-ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ సెటప్ ఉండటం ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. 125 మోడల్‌లో ఉన్న ఏప్రాన్-మౌంటెడ్ డిజైన్‌కి భిన్నంగా ఈ కొత్త డిజైన్ మరింత స్పోర్టీ లుక్ ఇస్తోంది.

DID YOU
KNOW
?
అత్యాధునిక ఫీచర్లు
ఇప్పటికే Ntorq 125లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, SmartXonnect యాప్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
25
అప్‌గ్రేడ్ ఫీచర్లతో
Image Credit : Autocar India.com

అప్‌గ్రేడ్ ఫీచర్లతో

ఇప్పటికే Ntorq 125లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, SmartXonnect యాప్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు 150 మోడల్‌లో వీటికి తోడు 5 అంగుళాల TFT డిస్ప్లేను జోడించారు. అదనంగా మరిన్ని టెక్నాలజీ అప్‌డేట్స్ అందుబాటులో ఉన్నాయి.

Related Articles

Related image1
Wines Close: మందు బాబులకు కిక్కు దిగే వార్త.. 2 రోజులు వైన్స్ బంద్.
Related image2
ఆధార్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉంద‌ని బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వ‌డం లేదా? ఈ నెంబ‌ర్‌కి కాల్ చేయండి
35
ఇంజిన్, పనితీరు
Image Credit : Autocar India.com

ఇంజిన్, పనితీరు

Ntorq 150లో 150cc 3-వాల్వ్ సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 13.2 HP పవర్, 14.2 Nm టార్క్ ఇస్తుంది. 0–60 km/h స్పీడ్‌ను కేవలం 6.3 సెకన్లలో చేరుకుంటుంది. గంటకు 104 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది. ఇది Ntorq 125 (90 km/h)తో పోల్చితే గణనీయంగా ఎక్కువ. రేస్, స్ట్రీట్, iGo అసిస్ట్ బూస్ట్ వంటి మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి.

45
భద్రతా ఫీచర్లు
Image Credit : Autocar India.com

భద్రతా ఫీచర్లు

ఈ మోడల్‌లో ట్రాక్షన్ కంట్రోల్, ABS, అడ్జస్టబుల్ బ్రేక్ లివర్ ఉన్నాయి. ముందు భాగంలో 220 mm డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 130 mm డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. 12-అంగుళాల వీల్స్పై, ముందు 100/80 టైర్లు, వెనుక 110/80 టైర్లు ఉన్నాయి. టెలిస్కోపిక్ ఫోర్క్, రియర్‌లో కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ సౌకర్యం అందించారు.

55
అదనపు ఫీచర్లు
Image Credit : Autocar India.com

అదనపు ఫీచర్లు

Ntorq 150లో 2-లీటర్ల ఫ్రంట్ గ్లోవ్ బాక్స్, అండర్-సీట్ USB ఛార్జింగ్ పోర్ట్, ఇంజిన్ కిల్ స్విచ్ ఉన్నాయి. అలాగే ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్స్ సపోర్ట్ కూడా ఉంది. ఇవన్నీ స్కూటర్‌ను మరింత అడ్వాన్స్‌గా తీర్చిదిద్దాయ‌ని చెప్పాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hero HF Deluxe: రూ. 70 వేల‌లో 70 కిలోమీట‌ర్ల మైలేజ్‌.. డెలివ‌రీ బాయ్స్ ఈ బైక్ కొంటే పండ‌గే
Recommended image2
New Bajaj Chetak : మార్కెట్ షేక్ చేస్తున్న కొత్త చేతక్.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Recommended image3
ABS System: బైక్స్‌లో ఉండే ABS బ్రేక్ సిస్టమ్ అంటే ఏమిటి? దీని ఉప‌యోగం ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Wines Close: మందు బాబులకు కిక్కు దిగే వార్త.. 2 రోజులు వైన్స్ బంద్.
Recommended image2
ఆధార్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉంద‌ని బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వ‌డం లేదా? ఈ నెంబ‌ర్‌కి కాల్ చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved