MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Bikes
  • Budget Bikes: ధ‌ర త‌క్కువ ఫీచ‌ర్లు ఎక్కువ‌.. టాప్ 5 బెస్ట్ బ‌డ్జెట్ బైక్స్ ఇవే. మినిమం 70 మైలేజ్

Budget Bikes: ధ‌ర త‌క్కువ ఫీచ‌ర్లు ఎక్కువ‌.. టాప్ 5 బెస్ట్ బ‌డ్జెట్ బైక్స్ ఇవే. మినిమం 70 మైలేజ్

Budget Bikes: కొత్త‌గా బైక్ కొనుగోలు చేసే వారిలో చాలా మంది చూసే అంశం మైలేజ్‌. త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్‌పై ఆస‌క్తి చూపిస్తుంటారు. మ‌రి ఇండియాలో అందుబాటులో అలాంటి కొన్ని బ‌డ్జెట్ ఫ్రెండ్లీ బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 15 2025, 12:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హోండా షైన్ 100
Image Credit : honda2wheelersindia.com

హోండా షైన్ 100

స్టైలిష్ లుక్‌తో త‌క్కువ ధ‌ర‌లో అందుబాటులో ఉన్న మ‌రో బెస్ట్ బైక్స్‌లో హోండా షైన్ 100 ఒక‌టి. ఈ బైక్ ఫీచ‌ర్ల విష‌యానికొస్తే..

* ఇంజిన్: 98.98cc

* పవర్: 7.38 bhp

* టార్క్: 8.05 Nm

* మైలేజ్: 55–60 km/l

* ధర: రూ. 63,191 (ఎక్స్-షోరూమ్)

ఫీచర్స్: CBS, అనాలాగ్ మీటర్, 9-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, 168mm గ్రౌండ్ క్లియరెన్స్, 786mm సీట్ హైట్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.

25
హీరో హెచ్‌ఎఫ్ డిలక్స్
Image Credit : hero

హీరో హెచ్‌ఎఫ్ డిలక్స్

త‌క్కువ ధ‌ర‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ బైక్స్‌లో ఇదీ ఒక‌టి. ఇందులోని ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..

* ఇంజిన్: 97.2cc

* పవర్: 7.91 bhp

* టార్క్: 8.05 Nm

* మైలేజ్: సుమారు 70 km/l

* ధర: రూ. 58,020 (ఎక్స్-షోరూమ్)

* ఫీచర్స్: i3S (Idle Stop-Start) టెక్నాలజీ, 165mm గ్రౌండ్ క్లియరెన్స్, కంఫర్టబుల్ సీట్

Related Articles

Related image1
Andhra pradesh: ఏపీలో మ‌రో హైటెక్ సిటీ.. దెబ్బ‌కు ఈ ప్రాంత ప్ర‌జ‌ల రాత మార‌నుంది.
Related image2
Hyderabad: ట్రాఫిక్ త‌గ్గ‌డం, రియ‌ల్ ఎస్టేట్ పెర‌గ‌డం ఖాయం.. హైద‌రాబాద్‌లో కొత్త ఎలివేటెడ్ కారిడార్‌కు టెండ‌ర్లు
35
బజాజ్ ప్లాటినా 100
Image Credit : bajaj

బజాజ్ ప్లాటినా 100

మంచి మైలేజ్‌, త‌క్కువ ధ‌ర‌, ఎక్కువ ఫీచ‌ర్లు కోరుకునే వారికి బ‌జాజ్ ప్లాటినా 100 బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. ఈ బైక్ ఫీచ‌ర్లు ఇలా ఉన్నాయి..

* ఇంజిన్: 102cc

* పవర్: 7.77 bhp

* టార్క్: 8.3 Nm

* మైలేజ్: సుమారు 70 km/l

* ధర: రూ. 65,407 (ఎక్స్-షోరూమ్)

* ఫీచర్స్: LED DRL, అలాయ్ వీల్స్, 200mm గ్రౌండ్ క్లియరెన్స్, CBS బ్రేకింగ్, 11-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్

45
టీవీఎస్ రేడియన్
Image Credit : Flipkart

టీవీఎస్ రేడియన్

టీవీఎస్ రేడియన్‌ను ప్రీమియం లుక్, మంచి ఫీచర్స్‌తో తీసుకొచ్చారు. ఈ బైక్ ఫీచ‌ర్ల విష‌యానికొస్తే..

* ఇంజిన్: 109.7cc

* పవర్: 8.08 bhp

* టార్క్: 8.7 Nm

* మైలేజ్: సుమారు 68.6 km/l

* ధర: రూ. 66,300 (ఎక్స్-షోరూమ్)

* ఫీచర్స్: రివర్స్ LCD డిస్ప్లే, USB చార్జర్, సైడ్ స్టాండ్, లో బ్యాటరీ ఇండికేటర్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.

55
టీవీఎస్ స్పోర్ట్
Image Credit : tvs

టీవీఎస్ స్పోర్ట్

టీవీఎస్ స్పోర్ట్ బైకర్స్ కోసం మరొక మంచి ఎంపికగా చెప్పుకొచ్చారు. ఈ బైక్‌లో..

* ఇంజిన్: 109.7cc

* పవర్: 8.18 bhp

* టార్క్: 8.3 Nm

* మైలేజ్: సుమారు 70 km/l

* ధర: రూ. 58,200 (ఎక్స్-షోరూమ్)

* ఫీచర్స్: USB చార్జింగ్ పోర్ట్, SBT బ్రేకింగ్ సిస్టం, డిజిటల్-అనాలాగ్ క్లస్టర్ వంటి అధునాత‌న ఫీచ‌ర్ల‌ను అందించారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bike: జీవితంలో మొద‌టిసారి బైక్ కొంటున్నారా.? ఈ త‌ప్పులు అస్స‌లు చేయ‌కండి
Recommended image2
Bajaj Pulsar 180: మళ్లీ మార్కెట్లోకి పల్సర్ 180.. ఈసారి మరింత స్టైలీష్‌గా, మ‌రింత స్మార్ట్‌గా
Recommended image3
నావిగేష‌న్, కాల్ అల‌ర్ట్‌, మ్యూజిక్ కంట్రోల్‌, ట‌చ్ స్క్రీన్‌.. స్కూటీలో ఇవేం ఫీచ‌ర్లు భ‌య్యా అస‌లు
Related Stories
Recommended image1
Andhra pradesh: ఏపీలో మ‌రో హైటెక్ సిటీ.. దెబ్బ‌కు ఈ ప్రాంత ప్ర‌జ‌ల రాత మార‌నుంది.
Recommended image2
Hyderabad: ట్రాఫిక్ త‌గ్గ‌డం, రియ‌ల్ ఎస్టేట్ పెర‌గ‌డం ఖాయం.. హైద‌రాబాద్‌లో కొత్త ఎలివేటెడ్ కారిడార్‌కు టెండ‌ర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved