MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • తులారాశిలోకి బుధుడు.. ఈ 3 రాశుల వారికి కష్టాలన్నీ తీరినట్లే, ఇక అన్నింటా విజ‌య‌మే

తులారాశిలోకి బుధుడు.. ఈ 3 రాశుల వారికి కష్టాలన్నీ తీరినట్లే, ఇక అన్నింటా విజ‌య‌మే

Zodiac sign: 2025 నవంబర్ 23న బుధుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. తరువాత నవంబర్ 29న ప్రత్యక్ష గమనంలోకి వస్తాడు. ఈ మార్పులతో కొన్ని రాశుల వారికి క‌లిసొస్తుంద‌ని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇంత‌కీ ఏంటా రాశులంటే.. 

1 Min read
Author : Narender Vaitla
Published : Nov 23 2025, 07:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బుధ గ్ర‌హం ప్ర‌త్యేక‌త ఏంటంటే.?
Image Credit : Asianet News

బుధ గ్ర‌హం ప్ర‌త్యేక‌త ఏంటంటే.?

జ్యోతిషశాస్త్రంలో గ్రహాల స్థానం లేదా సంచారం వ‌ల్ల మార్పులు తీసుకువస్తాయి. ముఖ్యంగా బుధుడు వ్యాపార విజయం, ఆర్థిక వృద్ధి, విద్య, ఇంటర్వ్యూలు, చర్చలతో పాటు ఉద్యోగ ఫలితాలపై ప్రభావం చూపుతాడు. ఈసారి బుధుని సంచారం మూడు రాశులకు ప్రత్యేకంగా లాభాలు ఇవ్వనుంది.

24
వృషభ రాశికి ఆర్థిక లాభాలు
Image Credit : our own

వృషభ రాశికి ఆర్థిక లాభాలు

వృషభ రాశికి బుధుడు రెండవ, ఐదవ ఇళ్ల అధిపతి. ఈ గోచారం వల్ల..

* పెండింగ్‌లో ఉన్న డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.

* పెట్టుబడులకు మంచి లాభాలు

* వ్యాపారం విస్తరించాలనుకునేవారికి మంచి సమయం

* కుటుంబ ఆర్థిక స్థితి మెరుగవుతుంది

* వ్యాపారులు, పెట్టుబ‌డి పెట్టే వారికి ఇది ఉత్తమ కాలం.

Related Articles

Related image1
5 గంట‌ల్లో హైద‌రాబాద్ టూ బెంగ‌ళూరు.. రూ. 13 వేల కోట్ల‌కి పైగా ఖ‌ర్చుతో క‌ళ్లు చెదిరే నిర్మాణం
Related image2
భారీ వర్షాలకు సిద్ధమవ్వండి.. ఓవైపు అల్ప‌పీడ‌నం, మ‌రోవైపు వాయుగుండం..
34
కర్కాటక రాశికి ఆస్తి, కెరీర్‌లో పురోగతి
Image Credit : our own

కర్కాటక రాశికి ఆస్తి, కెరీర్‌లో పురోగతి

కర్కాటక రాశి వారికి బుధుని ఈ సంచారం మంచి మార్పులు తెస్తుంది:

* పూర్వీకుల ఆస్తి సంబంధిత విషయాలు పరిష్కారం అవుతాయి.

* ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది

* ఉద్యోగం, వ్యాపారంలో స్థిరత్వం వస్తుంది

* ప్రయాణాలు లేదా ఒప్పందాలు ప్రయోజనకరంగా మారవచ్చు

* ఇది కుటుంబ శాంతి, వృత్తి ఎదుగుదలకు అనుకూల సమయంగా చెప్పొచ్చు.

44
మకర రాశి వారికి ప్రమోషన్
Image Credit : our own

మకర రాశి వారికి ప్రమోషన్

మకర రాశిలో బుధుడు పదవ ఇంట్లోకి ప్రవేశించడం చాలా శుభం:

* ఉద్యోగస్తులకు నాయకత్వ బాధ్యతలు వస్తాయి

* ప్రమోషన్ లేదా జీతం పెరుగుదలకు అవకాశం ల‌భిస్తుంది.

* వ్యాపారంలో కొత్త ఒప్పందాలు

* ఆర్థిక స్థితి బలపడుతుంది

* వృత్తి పరమైన ఎదుగుదలకు ఇది అత్యుత్తమ అవకాశం.

గ‌మ‌నిక‌: ఈ వివ‌రాలు ఇంట‌ర్నెట్ లో అందుబాటులో ఉన్న స‌మాచారం, జ్యోతిష్యులు తెలిపిన వివ‌రాల ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి గ్రహాల అనుగ్రహం ఎక్కువ, అదృష్టం చాలా ఎక్కువ..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు ఎంత ఖర్చు చేసినా డబ్బుకు లోటురాదు.. బిందాస్ లైఫ్!
Recommended image3
Numerology: ఈ తేదీలో పుట్టిన వారు ఒక్క‌సారైనా తిరుమ‌ల ఆల‌యాన్ని ద‌ర్శించుకోవాలి.. ఎందుకంటే.?
Related Stories
Recommended image1
5 గంట‌ల్లో హైద‌రాబాద్ టూ బెంగ‌ళూరు.. రూ. 13 వేల కోట్ల‌కి పైగా ఖ‌ర్చుతో క‌ళ్లు చెదిరే నిర్మాణం
Recommended image2
భారీ వర్షాలకు సిద్ధమవ్వండి.. ఓవైపు అల్ప‌పీడ‌నం, మ‌రోవైపు వాయుగుండం..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved