MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • రాహువు శక్తి రెట్టింపు.. డిసెంబర్‌లో 3 రాశులకు జీవితంలో బీభత్సంగా కలిసొచ్చే అవకాశం

రాహువు శక్తి రెట్టింపు.. డిసెంబర్‌లో 3 రాశులకు జీవితంలో బీభత్సంగా కలిసొచ్చే అవకాశం

Rahu Transit: రాహువు నక్షత్ర మార్పు కొందరికి కలిసొస్తుంది. రాహువు  డిసెంబర్ 2, 2025, మంగళవారం తెల్లవారుజామున 2:11 గంటలకు శతభిషా నక్షత్రంలోని నాలుగో పాదంలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి.  

2 Min read
Author : Haritha Chappa
| Updated : Nov 10 2025, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రాహు సంచారం
Image Credit : Asianet News

రాహు సంచారం

రాహువును చెడు గ్రహంగా భావిస్తారు. కానీ రాహువు కూడా మంచి స్థానంలో ఉంటే కొన్ని రాశుల వారికి ఆర్ధిక ప్రయోజనాలను, సంతోషాన్ని అందిస్తుంది. రాహువు డిసెంబర్ 2, 2025, మంగళవారం తెల్లవారుజామున 2:11 గంటలకు శతభిషా నక్షత్రంలోని నాలుగో పాదంలోకి ప్రవేశించబోతున్నాడు. ప్రస్తుతం రాహువు పూర్వాభాద్ర మొదటి పాదంలో ఉన్నాడు. ఈ రాహు సంచారం కొన్ని రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.  రాహువు శతభిషా నక్షత్రం నాలుగో పాదంలోకి రాగానే, 3 రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వారి పనులన్నీ విజయవంతం అవుతాయి.

24
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

రాహువు శతభిషా నక్షత్రంలో అడుగుపెట్టడం వల్ల మిథునరాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. వీరు చేసిన అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి అధికంగా కలిసొస్తుంది. అనేక భారీ లాభాలు కలుగుతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి కెరీర్‌లో పురోగతి కనిపిస్తుంది. వీరికి ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. మనసులో ఉన్న గందరగోళ పరిస్థితులు తొలగిపోతాయి. సమాజంలో వీరికి మంచి పేరు వస్తుంది.

Related Articles

Related image1
Kitchen Tips: బంగాళాదుంపలు లేదా గుడ్లు ఉడికించేటప్పుడు ఆ నీటిలో నిమ్మచెక్క వేసి చూడండి
Related image2
Silver Rules: ఇంట్లో ఎన్ని కిలోల వెండి వస్తువులు ఉంచుకోవచ్చు? RBI రూల్స్ తెలుసుకోండి
34
కర్కాటక రాశి
Image Credit : Pixabay

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి రాహువు సంచారం ఎంతో మేలు చేస్తుంది.  శతభిషా నక్షత్రం నాలుగో పాదంలో రాహువు సంచారం ఈ రాశి వారికి ఎన్నో మంచి శుభ ఫలితాలను తెస్తుంది. వీరికి అదృష్టం దక్కుతుంది. ఎప్పట్నించో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వీరు పడ్డ కష్టానికి తగిన ఫలం దక్కుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. వీరికి మంచి ఇమేజ్ పెరుగుతుంది. కొత్త పనులు చేసే అవకాశం దక్కుతుంది.

44
మకర రాశి
Image Credit : Pixabay

మకర రాశి

మకర రాశి వారికి రాహువు శతభిషా నక్షత్రం నాలుగో పాదంలో సంచారం చేయడం వల్ల డబ్బు పరంగా కలిసివస్తుంది. ఇది ఎంతో శుభప్రదమైన మార్పు.  వీరు తమ ఉద్యోగంలో ఊహించని విజయాలు అందుకుంటారు. ఈ రాశి ఉద్యోగులు అకస్మాత్తుగా ఉన్నత స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఈ రాశిలో వ్యాపారం చేస్తున్నవారు ఎంతో ముఖ్యమైన పెట్టుబడులు పెడతారు. పాత స్నేహితులు మళ్లీ కలిసే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత దక్కుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది!
Recommended image2
AI Horoscope: ఓ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది, ఆకస్మిక ధనలాభం
Recommended image3
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Related Stories
Recommended image1
Kitchen Tips: బంగాళాదుంపలు లేదా గుడ్లు ఉడికించేటప్పుడు ఆ నీటిలో నిమ్మచెక్క వేసి చూడండి
Recommended image2
Silver Rules: ఇంట్లో ఎన్ని కిలోల వెండి వస్తువులు ఉంచుకోవచ్చు? RBI రూల్స్ తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved