MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Venus Mercury Conjunction: బుధుడు శుక్రుడి కలయిక వల్ల ఈ 4 రాశులకు కోటీశ్వర యోగం

Venus Mercury Conjunction: బుధుడు శుక్రుడి కలయిక వల్ల ఈ 4 రాశులకు కోటీశ్వర యోగం

Venus Mercury Conjunction: నవంబర్ 2025లో, బుధుడు, శుక్రుడు వృశ్చిక రాశిలో కలవడంతో శక్తివంతమైన లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ కోటీశ్వర యోగంతో మిథునం, కర్కాటకం, వృశ్చికం, మీనం రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, వృత్తిలో విజయం, సంపద పెరుగుతాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Nov 09 2025, 07:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శక్తివంతమైన యోగం
Image Credit : Pixabay

శక్తివంతమైన యోగం

జ్యోతిష్య శాస్త్రంలో బుధ, శుక్ర గ్రహాలు ప్రధానమైనవి. ఈ రెండు గ్రహాల కలయిక చాలా శక్తివంతమైన యోగాన్ని సృష్టిస్తుంది. బుధుడు జ్ఞానం, వ్యాపారం, కమ్యూనికేషన్‌కు అధిపతి. ఇక శుక్రుడు సంపద, విలాసం, కళ, ప్రేమకు కారకుడు. ఈ రెండూ కలిస్తే ఎంతో శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది.  లక్ష్మీ నారాయణ యోగం లాంటి ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. ఇది కోటీశ్వర యోగాన్ని ఇస్తుంది.

25
బుధ శుక్ర యోగం
Image Credit : Pixabay

బుధ శుక్ర యోగం

నవంబర్ 2025లో శుక్రుడు, బుధుడు వృశ్చిక రాశిలో కలుస్తారు. దీనివల్ల కొన్ని రాశుల వారికి అపారమైన సంపదను అందిస్తుంది. నవంబర్ 7 నుంచి ఈ యోగం ఏర్పడుతుంది. ఇది 10 రెట్ల అదృష్టాన్ని అందిస్తుంది.  ఈ యోగం వల్ల వ్యాపార విజయం, ఆకస్మిక ధనలాభం, ఆస్తి లాభాలు పెరుగుతాయి. ఈ యోగం కొన్ని రాశుల వారికి విపరీతమైన డబ్బును అందిస్తుంది.

Related Articles

Related image1
Ants Phobia: చీమల భయంతో మహిళ సూసైడ్, ఏమిటీ చీమల ఫోబియా? ఇది అంత ప్రమాదకరమైనదా?
Related image2
ఇలాంటి వ్యక్తులు ఎప్పటికీ ధనవంతులు కాలేరు
35
అదృష్టం పొందే రాశులు
Image Credit : Drik panchacg.com

అదృష్టం పొందే రాశులు

ఈ బుధ-శుక్ర కలయికతో నవంబర్లో కొన్ని రాశుల వారికి అదృష్టం దక్కుతుంది. ఆ నాలుగు రాశుల గురించి ఇక్కడ ఇచ్చాము. 

మిథున రాశి:  వీరికి వ్యాపారం, స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

కర్కాటక రాశి:  ఈ రాశి వారికి 5వ ఇంట్లో  శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది. వీరికి విద్య ద్వారా డబ్బు పెరుగుతుంది.

వృశ్చిక రాశి:  ఈ రాశిలోనే రాజయోగం ఏర్పడుతుంది.  ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, ఊహించకుండా ధనలాభం కలుగుతుంది.

మీన రాశి: ఈ రాశి వారికి సంపద, విలాసవంతమైన జీవితం దొరుకుతుంది. వీరికి డబ్బుల వర్షం కురుస్తుంది.

45
ఆ నాలుగు రాశులకు కలిగే లాభాలు
Image Credit : AI

ఆ నాలుగు రాశులకు కలిగే లాభాలు

పైన చెప్పిన నాలుగు రాశుల వారికి ఎన్నో రకాలుగా కలిసివస్తుంది. పాత అప్పులు తీరుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కలుగుతాయి. స్టాక్ మార్కెట్లో లాభాలు వస్తాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనే అవకాశం ఉంది. వీరికి మానసిక ఆరోగ్యం, ప్రశాంతత దక్కుతుంది.

55
ఇలా పూజ చేయండి
Image Credit : AI

ఇలా పూజ చేయండి

శుక్రుడు బలంగా మారేందుకు శుక్రవారం శుక్రుడికి తెల్లని పువ్వులతో పూజ చేయండి. బుధుడిని మొక్కేటప్పుడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి.  అలాగే "ఓం లక్ష్మీ నారాయణాయ నమః" మంత్రాన్ని 108 సార్లు జపించండి. వెండి వస్తువులను దానం చేయండి. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది!
Recommended image2
AI Horoscope: ఓ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది, ఆకస్మిక ధనలాభం
Recommended image3
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Related Stories
Recommended image1
Ants Phobia: చీమల భయంతో మహిళ సూసైడ్, ఏమిటీ చీమల ఫోబియా? ఇది అంత ప్రమాదకరమైనదా?
Recommended image2
ఇలాంటి వ్యక్తులు ఎప్పటికీ ధనవంతులు కాలేరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved