MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Saturn Rise: ఉదయించిన శని.. 40 రోజుల తర్వాత ఈ రాశుల కష్టాలు తీరినట్లే

Saturn Rise: ఉదయించిన శని.. 40 రోజుల తర్వాత ఈ రాశుల కష్టాలు తీరినట్లే

Saturn Rise: జోతిష్యశాస్త్రం ప్రకారం, శని గ్రహం అస్తమించిన 40 రోజుల తర్వాత మళ్లీ ఉదయిస్తాడు. ఏప్రిల్ శని ఉదయించడం వల్ల  మూడు రాశుల కష్టాలు తీరిపోతాయి. మరి, ఆ రాశులు ఏంటో చూద్దాం…. 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 15 2026, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
40 రోజుల తర్వాత ఉదయించనున్న శని..
Image Credit : Getty

40 రోజుల తర్వాత ఉదయించనున్న శని..

జోతిష్య శాస్త్రం ప్రకారం. శని గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఈ శని గ్రహం మీన రాశి లో ఉంది. ఈ సమయంలో తన గమనాన్ని, స్థానాన్ని చాలాసార్లు మార్చుకుంటాడు. ఈ క్రమంలో శని ఉదయించడం, అస్తమించడం చేస్తాడు. 

మార్చి 13,2026 వ తేదీన శని అస్తమించాడు. 40 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 22,2026న తిరిగి ఉదయిస్తాడు.  మీన రాశిలో శని ఉదయించడం వల్ల  మూడు రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి.  శని నెమ్మదిగా కదిలే గ్రహమైనప్పటియీ. మీన రాశిలో ఉదయించడం వల్ల మూడు రాశులకు అదృష్టం కలగనుంది. 

24
వృషభ రాశి
Image Credit : Asianet News

వృషభ రాశి

జ్యోతిషశాస్త్రం ప్రకారం, శని ఉదయం వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారు సంపద, ప్రేమ, సంతోషాన్ని పొందుతారు. ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి వల్ల వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉన్నత పదవిని కూడా పొందవచ్చు. చాలా కాలంగా ఉన్న ఓ పెద్ద కోరిక నెరవేరుతుంది. పెళ్లికాని వారికి వివాహ యోగం కూడా ఉంది.

Related Articles

Related image1
Numerology Secrets: ఈ తేదీల్లో పుట్టిన వారు పుట్టుకతోనే అదృష్టవంతులు, కోరుకున్నవన్నీ దక్కుతాయి
Related image2
Birth Date: చదువులో వెనకపడినా.. జీవితంలో మాత్రం వీళ్లు గెలుస్తారు..!
34
మిథున రాశి
Image Credit : Asianet News

మిథున రాశి

శని ఉదయం మిథున రాశి వారికి కెరీర్‌లో మంచి వృద్ధిని తీసుకురాగలదు. కొత్త ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మిథున రాశి వారిలో కొందరికి అవార్డులు లేదా గౌరవాలు లభించే అవకాశం కూడా ఉంది.
44
కుంభ రాశి
Image Credit : Asianet News

కుంభ రాశి

జ్యోతిషశాస్త్రం ప్రకారం, కుంభ రాశిలో శని ఉదయించడం వల్ల ఏలినాటి శని కష్టాలు తగ్గుతాయి. ప్రస్తుతం కుంభ రాశిలో ఏలినాటి శని మూడో దశ నడుస్తోంది. శని వెళ్లే ముందు వీరికి ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తాడు. మీకు పెద్ద వ్యాపార ఆర్డర్ లభించవచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు. సంపద, శ్రేయస్సు పెరుగుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ అమ్మాయిలు అత్తారింట్లో అడుగుపెట్టగానే.. వారి కష్టాలన్నీ తీరిపోతాయి,ఐశ్వర్యం పెరుగుతుంది
Recommended image2
Astrology: ఈ 3 రాశుల వారు 40 ఏళ్ల వయసు దాటాక భారీగా సంపాదించే అవకాశం
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి!
Related Stories
Recommended image1
Numerology Secrets: ఈ తేదీల్లో పుట్టిన వారు పుట్టుకతోనే అదృష్టవంతులు, కోరుకున్నవన్నీ దక్కుతాయి
Recommended image2
Birth Date: చదువులో వెనకపడినా.. జీవితంలో మాత్రం వీళ్లు గెలుస్తారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved