MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Star: ఈ నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు... భర్తకు అదృష్టాన్ని తెస్తారు..!

Birth Star: ఈ నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు... భర్తకు అదృష్టాన్ని తెస్తారు..!

Birth Star: జోతిష్యశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి జీవితంలో భాగస్వామి నక్షత్రం కూడా ఎంతో ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా భార్య నక్షత్రం భర్త జీవితంలో అదృష్టం, విజయాలు, సంపద, ఆరోగ్యం వంటి అంశాలను చాలా ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఆ నక్షత్రాలేంటో చూద్దాం..  

1 Min read
Author : ramya Sridhar
Published : Nov 13 2025, 02:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రేవతీ నక్షత్రం....
Image Credit : Asianet News

రేవతీ నక్షత్రం....

రేవతీ నక్షత్రంలో పుట్టిన మహిళలు ఎంతో మృదు స్వభావం తో ఉంటారు. చాలా ప్రేమ భరితమైన మనసు కూడా కలిగి ఉంటారు. వారు ఎవరితోనూ కఠినంగా ప్రవర్తించరు. ఈ మహిళలు తమ భర్తను జీవితంలో, అన్ని రంగాల్లో విజయవంతంగా నిలపెట్టడానికి తోడ్పడతారు. వీరు పక్కన ఉంటే చాలు భర్తకు శాంతి, ఆత్మ స్థైర్యం, ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తాయి.

25
రోహిణీ నక్షత్రం...
Image Credit : Asianet News

రోహిణీ నక్షత్రం...

రోహిణి నక్షత్రంలో జన్మించిన మహిళలు శుక్రుని ప్రభావంతో ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఈ నక్షత్రానికి చెందిన మహిళలు చాలా తెలివిగా ఉంటారు. తమ భర్తకు వ్యాపారంలో, ఉద్యోగంలో అదృష్టాన్ని తెస్తారు. వీరి కారణంగా కుటుంబంలో ఆనందం, సౌఖ్యం, సంపద పెరుగుతాయి. వీరి దృష్టి ఎల్లప్పుడూ భర్త విజయంపై ఉంటుంది.

Related Articles

Related image1
Zodiac signs: ఈ రాశులవారు ఎప్పుడూ గొడవలకు ముందుంటారు..!
Related image2
Birth Month: ఈ నెలలో పుట్టిన వారు బ్రహ్మం గారి వారసులు... భవిష్యత్తు ముందే తెలిసిపోతుంది...!
35
అనురాధ నక్షత్రం...
Image Credit : Asianet News

అనురాధ నక్షత్రం...

అనురాధ నక్షత్రంలో పుట్టిన మహిళలు విశ్వాసపాత్రమైన భార్యలుగా పేరుపొందుతారు. ఈ నక్షత్రం శని ప్రభావంలో ఉన్నా... వీరికి అంతర్గతంగా ఉన్న క్రమశిక్షణ, పట్టుదల భర్తను జీవితంలో గొప్ప స్థాయికి తీసుకువెళ్తుంది. వీరి సహకారం భర్తకు ఎదుగుదలలో మైలు రాయిగా మారుతుంది.

45
ఉత్తర ఫాల్గుణ నక్షత్రం..
Image Credit : Asianet News

ఉత్తర ఫాల్గుణ నక్షత్రం..

ఈ నక్షత్రంలో పుట్టిన మహిళలు భర్త జీవితంలో లక్ష్మీదేవిలాగా ఉంటారని జోతిష్య శాస్త్రం చెబుతుంది. వీరి వల్ల భర్తకు ఆర్థిక పురోగతి, గౌరవం, సామాజిక స్థానం లభిస్తాయి. వీరు కుటుంబం పట్ల భక్తితో ఉండి, సౌఖ్యవంతమైన జీవితాన్ని అందిస్తారు.

55
మృగశిర నక్షత్రం...
Image Credit : Asianet News

మృగశిర నక్షత్రం...

మృగశిర నక్షత్రంలో పుట్టిన మహిళలు ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు. వీరు ప్రేమతో, సహనంతో భర్తను ప్రోత్సహిస్తారు. ఈ నక్షత్ర మహిళలు భర్తకు దురదృష్టాన్ని దూరం చేసి, సానుకూల శక్తిని తెస్తారని నమ్మకం ఉంది. వీరి వల్ల భర్త కెరీర్‌లో కొత్త అవకాశాలు వస్తాయి.

ఫైనల్ గా....

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని నక్షత్రాలు సహజంగానే శుభ ఫలితాలను అందించే శక్తిని కలిగి ఉంటాయి. కానీ చివరికి, ఒక మహిళ మనసు, ప్రేమ, విశ్వాసం, ఆలోచన విధానం.. ఇవే భర్తకు అసలు అదృష్టం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది!
Recommended image2
AI Horoscope: ఓ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది, ఆకస్మిక ధనలాభం
Recommended image3
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Related Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశులవారు ఎప్పుడూ గొడవలకు ముందుంటారు..!
Recommended image2
Birth Month: ఈ నెలలో పుట్టిన వారు బ్రహ్మం గారి వారసులు... భవిష్యత్తు ముందే తెలిసిపోతుంది...!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved