MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Venus Mercury Conjunction: 46 నెలల తర్వాత శుక్ర-బుధ మహాయోగం.. ఈ 4 రాశులపై కాసుల వర్షమే!

Venus Mercury Conjunction: 46 నెలల తర్వాత శుక్ర-బుధ మహాయోగం.. ఈ 4 రాశులపై కాసుల వర్షమే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, దాదుపు 46 నెలల తర్వాత మిథున రాశిలో శుక్ర, బుధ గ్రహాల కలయిక జరగనుంది. దీనివల్ల ఏర్పడే లక్ష్మీ నారాయణ రాజయోగం కొన్ని రాశుల వారికి అపారమైన సంపదను, అదృష్టాన్ని తెచ్చిపెట్టనుంది. మరి ఆలస్యమెందుకు? ఆ రాశులేవో తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Apr 07 2026, 11:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లక్ష్మీ నారాయణ రాజయోగం వల్ల లబ్ధి పొందే రాశులు
Image Credit : Asianet News

లక్ష్మీ నారాయణ రాజయోగం వల్ల లబ్ధి పొందే రాశులు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సుమారు 46 నెలల తర్వాత మిథున రాశిలో శుక్ర, బుధ గ్రహాలు కలిసి మహా సంయోగాన్ని ఏర్పరచనున్నాయి. దీనివల్ల లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది. సంపద, శ్రేయస్సుకు అధిపతి అయిన శుక్రుడు మే 14న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మే 29న బుధుడు అదే రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాల కలియిక వల్ల లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం 4 రాశులవారికి విపరీతమైన సంపదను తీసుకువస్తుంది. ఆ రాశులేవో చూసేయండి.

25
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

46 నెలల తర్వాత ఏర్పడుతున్న ఈ లక్ష్మీ నారాయణ రాజయోగం మిథున రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ రాశివారు ఊహించని లాభాలతో మంచి కాలాన్ని ఆస్వాదిస్తారు. ఈ యోగం వల్ల మీ జీవితం ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. భాగస్వామ్యంతో చేసే పనుల్లో విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. ఇంటా బయటా సంతోషం వెల్లివిరుస్తుంది.  

Related Articles

Related image1
Chanakya Niti: జీవితంలో సక్సెస్ కావాలంటే.. ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
Related image2
Planetary Transits: 5 గ్రహాల సంచారం, 3 రాజయోగాలు.. ఈ 4 రాశులవారికి డబ్బే డబ్బు!
35
తుల రాశి
Image Credit : our own

తుల రాశి

తుల రాశి వారికి ఈ రాజయోగం ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. భవిష్యత్తు కోసం వేసుకున్న ప్రణాళికలు, కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తి దక్కే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఏ పని చేపట్టిన విజయం వరిస్తుంది. రాజయోగం వల్ల కొంచెం కష్టపడినా మంచి ఫలితం చూస్తారు. దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. ఇంటా బయటా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

45
కన్య రాశి
Image Credit : Getty

కన్య రాశి

లక్ష్మీనారాయణ రాజయోగం కన్య రాశి వారి జీవితాన్ని మరింత సురక్షితంగా మారుస్తుంది. కొంతకాలంగా వారు ఎదుర్కొంటున్న కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఈ రాజయోగం ఆదాయాన్ని పెంచడంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది. షేర్లు, వ్యాపారం ద్వారా మంచి లాభాలు దక్కుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి.

55
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశివారికి ఈ కాలం ఆర్థికంగా బలపడే సమయంగా మారుతుంది. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. పెట్టుబడుల నుంచి లాభాలు రావడం మొదలవుతుంది. ముఖ్యంగా వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలలో విజయం లభిస్తుంది. కుటుంబ జీవితంలో కూడా ఆనందం పెరుగుతుంది. ఆస్తి, వాహనం కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ అమ్మాయిలు అత్తారింట్లో అడుగుపెట్టగానే.. వారి కష్టాలన్నీ తీరిపోతాయి,ఐశ్వర్యం పెరుగుతుంది
Recommended image2
Astrology: ఈ 3 రాశుల వారు 40 ఏళ్ల వయసు దాటాక భారీగా సంపాదించే అవకాశం
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి!
Related Stories
Recommended image1
Chanakya Niti: జీవితంలో సక్సెస్ కావాలంటే.. ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
Recommended image2
Planetary Transits: 5 గ్రహాల సంచారం, 3 రాజయోగాలు.. ఈ 4 రాశులవారికి డబ్బే డబ్బు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved