MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Lord Shani: మీ జీవితంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే శనిదేవుడికి మీపై కోపం వచ్చిందని అర్థం

Lord Shani: మీ జీవితంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే శనిదేవుడికి మీపై కోపం వచ్చిందని అర్థం

Lord Shani: శని దేవుడిని కర్మ దేవుడుగా పిలుస్తారు. ఒకరు చేసిన పనుల ఆధారంగా కర్మ ఫలాలను అందిస్తాడు. శని దేవుడికి కోపం వస్తే మాత్రం ఎన్నో సమస్యలు వస్తాయి. అతనికి కోపం వస్తే కొన్ని సంకేతాలు జీవితంలో కనిపిస్తాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : Nov 10 2025, 09:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
శనికి కోపం వస్తే...
Image Credit : our own

శనికి కోపం వస్తే...

జ్యోతిషశాస్త్రంలో శనిని క్రూరమైన గ్రహంగా భావిస్తారు. నిజానికి అతను న్యాయ దేవుడు.  శని అనుగ్రహం ఉంటే ఏ సమస్యలు అయినా చిటికెలో తొలగి పోతాయి. కానీ శనికి కోపం వస్తే మాత్రం జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. ఇంట్లోని సంపద, ఆరోగ్యం రెండూ కోల్పోవాల్సి వస్తుంది. శనికి కోపం వస్తే ఆ విషయాన్ని జీవితంలో కొన్ని సంకేతాలు ద్వారా తెలుసుకోవచ్చు.

27
ఇవిగో సంకేతాలు
Image Credit : pinterest ai modified

ఇవిగో సంకేతాలు

శని దేవుడికి కోపం వస్తే కొన్ని సంకేతాలు ఇస్తాడు. ఈ సంకేతాలు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండటానికి మీకు సహాయపడతాయి. ఆ సంకేతాలు ఏవో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అప్పుడే దానికి తగ్గ రెమెడీలు పాటించవచ్చు.

Related Articles

Related image1
Lucky Zodiac signs: ఈ 4 రాశుల్లో పుట్టిన వారు ఏ విషయంలోనైనా విజయం సాధిస్తారు, ఓటమంటే తెలియదు
Related image2
Zodiac signs: ఈ 4 రాశులకు చెందిన అమ్మాయిలను పడగొట్టడం చాలా కష్టం, పొగడ్తలకు లొంగరు
37
పదేపదే ఓటమి
Image Credit : Asianet News

పదేపదే ఓటమి

ఒక వ్యక్తి  ఏ పని చేస్తున్నా సక్సెస్ కాకపోవడం,  పదేపదే ఓటమి ఎదురుకావడం వంటివి జరుగుతాయి.   మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరిగితే శని దేవుడికి మీపై కోపం వచ్చిందని అర్థం చేసుకోండి. శని దేవుడికి కోపం వస్తే మీరు చక్కగా ఆలోచించే శక్తిని కూడా కోల్పోయేలా చేస్తాడు.

47
అప్పుడు పెరుగుతాయి
Image Credit : stockPhoto

అప్పుడు పెరుగుతాయి

శని దేవుడు మీపై కోపంగా ఉన్నప్పుడు, మీరు అప్పుల బారిన పడతారు. ఇంట్లో అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఇష్టం లేకపోయినా ఇతరుల నుండి తరచుగా డబ్బు అప్పుగా తీసుకోవాల్సి వస్తుంది.

57
చెడు అలవాట్లు
Image Credit : Asianet News

చెడు అలవాట్లు

ఒక వ్యక్తి మాదకద్రవ్యాల వంటి వ్యసనాలలో మునిగిపోయి చెడు అలవాట్లను పెంచుకుంటాడు. ఇది శని దేవుడి ఆగ్రహానికి సంకేతం. అలాంటి పరిస్థితిలో, మంచి పనుల కంటే చెడు పనుల వైపు వ్యక్తి మొగ్గు చూపుతాడు.

67
అనారోగ్యాలు వస్తాయి
Image Credit : Asianet News

అనారోగ్యాలు వస్తాయి

శని దేవుడిని కర్మ దేవుడుగా పిలుస్తారు. ఇతరుల సంపదపై అధికారం చెలాయించే వారిపై ఆయనకు కోపం వస్తుంది. అలాంటి వ్యక్తులు అనేక తీవ్రమైన వ్యాధులతో బాధపడతారు.

77
శుభకార్యాలు జరగవు
Image Credit : Chat gt

శుభకార్యాలు జరగవు

ఒక ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆటంకం ఎదురైతే, అది శని దేవుడి ఆగ్రహానికి సంకేతం. ఇలాంటి సంకేతాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. శని కోపాన్ని తగ్గించే పరిహారాలు చేయండి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది!
Recommended image2
AI Horoscope: ఓ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది, ఆకస్మిక ధనలాభం
Recommended image3
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Related Stories
Recommended image1
Lucky Zodiac signs: ఈ 4 రాశుల్లో పుట్టిన వారు ఏ విషయంలోనైనా విజయం సాధిస్తారు, ఓటమంటే తెలియదు
Recommended image2
Zodiac signs: ఈ 4 రాశులకు చెందిన అమ్మాయిలను పడగొట్టడం చాలా కష్టం, పొగడ్తలకు లొంగరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved