MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Revanth Reddy: ఒకే వేదిక‌పై రేవంత్‌, లోకేష్‌.. సీఎం అయ్యాక తొలిసారి ఏపీకి

Revanth Reddy: ఒకే వేదిక‌పై రేవంత్‌, లోకేష్‌.. సీఎం అయ్యాక తొలిసారి ఏపీకి

కృష్ణా జిల్లా కంకిపాడులోని ఆయానా కన్వెన్షన్‌ కేంద్రంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు నిహార్ వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు, న్యాయమూర్తులు, కేంద్ర స్థాయి నాయకులు భారీగా హాజరయ్యారు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Apr 30 2025, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌రావు కుమారుడి వివాహానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌కు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరై కూడా వ‌చ్చారు.

24
Revanth Reddy In AP

Revanth Reddy In AP

 వేడుక ప్రాంగణానికి చేరుకున్న రేవంత్ రెడ్డిని మంత్రి లోకేష్, టీడీపీ నేతలు పుష్పగుచ్ఛంతో ఆత్మీయంగా స్వాగతించారు. అనంతరం ఇద్దరూ కలిసి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

Related image1
Simhachalam: సింహాచలం ప్రమాద మృతుల్లో సాఫ్ట్‌వేర్ దంపతులు.. ఒకే కుటుంబంలో నలుగురు
34
Revanth Reddy In AP

Revanth Reddy In AP

ఈ వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, నారా భువనేశ్వరి, పలువురు మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

44
Revanth Reddy In AP

Revanth Reddy In AP

తెలంగాణ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి విజయవాడకు వచ్చిన సందర్భంగా, హెలిప్యాడ్ వద్ద ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
అనుముల రేవంత్ రెడ్డి
నారా లోకేష్

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image2
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Recommended image3
టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి..? ఏపీలో అత్యధికం, అత్యల్పం ఎక్కడ, ఎంతో తెలుసా..?
Related Stories
Recommended image1
Simhachalam: సింహాచలం ప్రమాద మృతుల్లో సాఫ్ట్‌వేర్ దంపతులు.. ఒకే కుటుంబంలో నలుగురు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved