- Home
- Entertainment
- Vishnu Priya Exclusive Photos: బోల్డ్ లుక్‌లో విష్ణుప్రియ కేక.. అలా చేయడంలో తప్పేం లేదా?
Vishnu Priya Exclusive Photos: బోల్డ్ లుక్‌లో విష్ణుప్రియ కేక.. అలా చేయడంలో తప్పేం లేదా?
Vishnu Priya Exclusive Photos: విష్ణుప్రియ తన ఫోటోలు, వీడియోల కోసం సబ్ స్క్రిప్షన్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఎక్స్ క్లూజివ్ ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే.

విష్ణు ప్రియ సబ్ స్క్రిప్షన్ వివాదం
విష్ణు ప్రియ ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఆమె తన ఫోటోలు, వీడియోలు చూడ్డానికి సబ్ స్క్రిప్షన్ పెట్టుకోవడమే అందుకు కారణం. మగాళ్ల వీక్‌నెస్‌ని క్యాష్ చేసుకుంటూ ఆమె డబ్బులు సంపాదిస్తుందని చెప్పి అంతా ఆమెపై విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఏకంగా కేసు కూడా పెట్టారు.
వివాదం విష్ణుప్రియకి ప్లస్
ఈ సబ్ స్క్రిప్షన్ పేరుతో ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు, వీడియోలను చూపిస్తోంది విష్ణు ప్రియ. అయితే ఈ ఫోటోలు, వీడియోలు చాలా బోల్డ్ గా ఉంటున్నాయి. ఇక వాటిని చూసి ఆకర్షితులవుతున్న యూత్ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. అయితే ఇటీవల ఆమెపై కేసు నమోదు కావడంతో, విష్ణు ప్రియ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. బాగా ట్రోలింగ్ నడుస్తోంది. దీంతో ఇది వివాదంగా మారింది. అయితే ఈ వివాదం ఇప్పుడు విష్ణుప్రియకు ప్లస్ అవుతుంది. దెబ్బకి సబ్ స్క్రైబర్లు రెట్టింపు అయ్యారు. మూడు వేల మంది ఉండగా, ఇప్పుడు ఆరు వేల మందికిపైగా అయ్యారు. సుమారు ఇప్పటికే ఇరవై లక్షల వరకు సంపాదించినట్టు తెలుస్తోంది.
విష్ణుప్రియ ఇలా చేయడం తప్పేం కాదా?
అయితే విష్ణు ప్రియ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలు, వీడియో కంటెంట్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె టూ బోల్డ్ కంటెంట్ ని పోస్ట్ చేస్తుంది. గ్లామర్ డోస్ పెంచింది. ఆల్మోస్ట్ అర్థనగ్నంగా కనిపిస్తోంది. ఆమెని ఇలా చూశాక కొందరు నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. విష్ణు ప్రియ ఇలా చేయడంలో తప్పేం లేదంటున్నారు. ఎక్స్ క్లూజివ్‌గా ఇలాంటి కంటెంట్ ని అందిస్తుండటంతో వారంతా పండగ చేసుకుంటున్నారు. ఇవి చూసి నెలకు రూ.390 పెట్టడంలో తప్పేం లేదంటున్నారు.
విష్ణు ప్రియ విషయంలోనే వివాదం
అయితే చాలా మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇలాంటి సబ్ స్క్రిప్షన్ పేరుతో చాలానే సంపాదిస్తున్నారు. సైలెంట్‌గా తమ పని తాము చేసుకుంటున్నారు. కానీ వారి విషయం వివాదం కాలేదు, చర్చ జరగలేదు. కానీ విష్ణుప్రియ విషయంలో ఇంత వివాదం నడవటమే ఆశ్చర్యపరుస్తోంది. అయితే విష్ణు ప్రియ సెలబ్రిటీ కావడం, టీవీ షోస్‌లో మెరుస్తుండటంతో అందరి చూపు ఆమెపైనే ఉంటుంది. దీంతో ఇంత పెద్ద స్థాయిలో వివాదం అయ్యిందని చెప్పొచ్చు.
పోరాపోవేతో కెరీర్ స్టార్ట్ చేసిన విష్ణు ప్రియ
ఇక విష్ణు ప్రియ `పోరాపోవే` అనే ఈటీవీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె ఈ షో చేసి మెప్పించింది. ఆ తర్వాత ఒక్కో షోలో మెరుస్తూ ఆకట్టుకుంది. బిగ్ బాస్ షోలోనూ పాల్గొని సందడి చేసింది. ఇది ఆమెకి విశేషమైన పాపులారిటీని తెచ్చిందని చెప్పొచ్చు.
సినిమాల్లో సక్సెస్ కాని విష్ణు ప్రియ
విష్ణు ప్రియ పలు సినిమాల్లోనూ మెరిసింది. ఆమె ఒకప్పుడు `యమదొంగ`లో చిన్న పాత్రలో కనిపించింది. ఆ మధ్య రాఘవేంద్రరావు రూపొందించిన `వాంటెడ్ పండుగాడ్`లో ముఖ్య పాత్ర పోషించింది. అలాగే `దయా` అనే వెబ్ సిరీస్‌లోనూ నటించింది. అయితే సినిమాల్లో ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ టీవీనే ఆమెని స్టార్‌ని చేసిందని చెప్పొచ్చు.
సర్కార్ 6లో సుధీర్‌తో విష్ణు ప్రియ రచ్చ
ఇక ప్రస్తుతం సుడిగాలి సుధీర్‌తో కలిసి `సర్కార్` షోలో మెరుస్తోంది. ఇప్పుడు ఆరో సీజన్ రన్ అవుతుంది. `ఆహా`లో స్ట్రీమింగ్ అయ్యే ఈ షోలో సుధీర్, విష్ణు ప్రియ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. సుధీర్, రష్మి కంటే.. విష్ణుప్రియతో సుధీర్ కెమిస్ట్రీనే బాగా వర్కౌట్ కావడం విశేషం.

