MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • బంగాళాఖాతంలో వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వ‌ర్షాలు

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వ‌ర్షాలు

Rain Alert: దిత్వా తుపాను ప్ర‌భావం తెలుగు రాష్ట్రాల‌పై అనుకున్నంత ప‌డ‌లేదు. అయితే తుపాను బ‌ల‌హీనంగా మారిన త‌ర్వాత బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం ఈ ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీంతో ఏపీలో ప‌లు చోట్ల వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Dec 03 2025, 06:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బంగాళాఖాతం వాయుగుండం
Image Credit : stockPhoto

బంగాళాఖాతం వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంతో డిసెంబర్ 3 బుధవారం ఆంధ్ర తీర ప్రాంతాల్లో వాతావరణం మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం స‌ముద్ర తీరానికి ఉన్న‌ సమీప ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

25
నెల్లూరు–తిరుపతిలో భారీ వర్ష సూచన
Image Credit : X/dasara_bulloduu

నెల్లూరు–తిరుపతిలో భారీ వర్ష సూచన

నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగుల‌తో కూడిన మోస్తరు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ విభాగం తెలిపింది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు తిరుపతి(జి) మల్లం ప్రాంతంలో 53.5 మిమీ, తడలో 50.7 మిమీ, చిత్తమూరు వద్ద 50.2 మిమీ, పూలతోట ప్రాంతంలో 33.5 మిమీ వర్షపాతం నమోదైంది.

Related Articles

Related image1
5 ఏళ్ల‌లో రూ. 5 ల‌క్ష‌ల వడ్డీ.. జీరో రిస్క్‌, మంచి రిట‌ర్న్ ఇచ్చే ప్లాన్
Related image2
ఆంధ్ర‌ప్ర‌దేశ్ పైపైకి, తెలంగాణ కిందికి.. రెండు రాష్ట్రాల్లో విభిన్న ప‌రిస్థితులు
35
కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు
Image Credit : Getty

కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు

కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

45
తెలంగాణపై ఎలాంటి ప్ర‌భావం లేదు
Image Credit : Asianet News

తెలంగాణపై ఎలాంటి ప్ర‌భావం లేదు

వాయుగుండం ప్ర‌భావం తెలంగాణపై ప్ర‌స్తుతం లేద‌ని వాతావరణ అధికారులు స్పష్టంచేశారు. రాష్ట్రంలో వచ్చే రెండు మూడు రోజులు పరిస్థితి సాధారణంగా కొనసాగుతుందని అంచనా వేశారు. భారీ వర్షాల సూచనలు లేవని అధికారులు తెలిపారు.

55
హైదరాబాద్‌లో స్వల్ప పొగమంచు
Image Credit : Gemini AI

హైదరాబాద్‌లో స్వల్ప పొగమంచు

డిసెంబర్ 8 వరకు హైదరాబాద్ నగరంలో తెల్లవారుజామున స్వల్ప పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం సమయాల్లో ఆకాశం మబ్బులతో నిండే అవ‌కాశం ఉంది. రానున్న రోజుల్లో చ‌లి తీవ్రత మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌జ‌లు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
వాతావరణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image2
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Recommended image3
టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి..? ఏపీలో అత్యధికం, అత్యల్పం ఎక్కడ, ఎంతో తెలుసా..?
Related Stories
Recommended image1
5 ఏళ్ల‌లో రూ. 5 ల‌క్ష‌ల వడ్డీ.. జీరో రిస్క్‌, మంచి రిట‌ర్న్ ఇచ్చే ప్లాన్
Recommended image2
ఆంధ్ర‌ప్ర‌దేశ్ పైపైకి, తెలంగాణ కిందికి.. రెండు రాష్ట్రాల్లో విభిన్న ప‌రిస్థితులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved