09:29 PM (IST) Jul 14

Telugu Cinema Newsఎన్టీఆర్‌ కొత్త లుక్‌పై రూమర్స్, అసలు కారణం ఇదే.. తారక్‌ ఆ పాత్రలో కనిపిస్తాడా?

ఎన్టీఆర్‌ లేటెస్ట్ లుక్‌ ఇప్పుడు ఇండస్ట్రీలో, సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

Read Full Story
08:18 PM (IST) Jul 14

Telugu Cinema Newsనా పాటని వేస్ట్ చేశారు.. రాజమౌళి, కీరవాణిలపై శివ శక్తి దత్తా సంచలన వ్యాఖ్యలు

రైటర్‌ శివశక్తి దత్తా దర్శకుడు రాజమౌళి, కీరవాణిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పాటని వేస్ట్ చేశారని, తనకు పాట నచ్చలేదంటూ హాట్‌ కామెంట్‌ చేశారు.

Read Full Story
06:43 PM (IST) Jul 14

Telugu Cinema Newsహైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో సినిమా స్టూడియో.. `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌ భారీ ప్లాన్‌, సీఎంతో చర్చలు

హైదరాబాద్‌లో అప్పటికే పలు ఫిల్మ్ స్టూడియోలున్నాయి. ఇప్పుడు మరో స్టూడియో రాబోతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టూడియోకి ప్లాన్‌ జరుగుతుంది.

Read Full Story
06:07 PM (IST) Jul 14

Telugu Cinema Newsహరిహర వీరమల్లు సెన్సార్ కంప్లీట్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్, ఆ రోజు విశాఖలో జనసంద్రమే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ మూవీపై ఊహకందని విధంగా అంచనాలు నెలకొన్నాయి.

Read Full Story
04:51 PM (IST) Jul 14

Telugu Cinema Newsకోట శ్రీనివాసరావుకి ఇష్టమైన హీరోలు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు ఎవరికి వారే దిట్ట.. చిరంజీవి, బాలయ్య కాదు

విభిన్నమైన పాత్రలతో విలక్షణ నటుడిగా రాణించిన కోట శ్రీనివాసరావుకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా?. ఆయన ఇద్దరు పేర్లు చెప్పారు. కాకపోతే వారు చిరంజీవి, బాలయ్య కాదు.

Read Full Story
04:21 PM (IST) Jul 14

Telugu Cinema Newsతెలుగు మూవీ షూటింగ్ లో అది భరించలేక తల్లికి ఫోన్ చేసి ఏడ్చేసిన ఇలియానా.. పారిపోదామని అనుకుందట

టాలీవుడ్ లోతిరుగులేని హీరోయిన్ గా ఇలియానా చాలా కాలం తన హవా కొనసాగించింది. ఇలియానా టాలీవుడ్ లోకి దేవదాసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.

Read Full Story
02:32 PM (IST) Jul 14

Telugu Cinema Newsతల్లికి ఇచ్చిన మాటని జీవితాంతం నిలబెట్టుకున్న సరోజాదేవి, పిలిచి మరీ అడిగిన రాజీవ్ గాంధీకి ఊహించని షాక్

బంగారు బొమ్మగా అంటూ అభిమానుల ఆప్యాయంగా పిలుచుకునే సరోజాదేవి ఇక లేరు. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ కథనంలో చూద్దాం.

Read Full Story
01:26 PM (IST) Jul 14

Telugu Cinema Newsసావిత్రికి కూడా సాధ్యం కాని రికార్డ్ సరోజాదేవి సొంతం, వరుసగా 161 చిత్రాలలో..ఆ విషాదం తర్వాత సినిమాలకు దూరం

దక్షిణాది చిత్ర పరిశ్రమని ఏలిన నటీమణుల్లో బి సరోజా దేవి ఒకరు. బి సరోజాదేవి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 200 పైగా చిత్రాల్లో నటించారు. ఆమె సోమవారం రోజు జూలై 14న బెంగుళూరు లోని తన నివాసంలో మరణించారు.

Read Full Story
01:23 PM (IST) Jul 14

Telugu Cinema Newsసీఎంతో సరోజా దేవి ఎఫైర్‌.. ఆయనపై ప్రేమని వదులుకోలేక మనవడికి పేరు పెట్టుకున్న దిగ్గజ నటి

తొలి తరం లెజెండరీ నటి బి సరోజా దేవి సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎంజీఆర్‌తో ఆమె రిలేషన్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అవేంటో చూద్దాం.

Read Full Story
01:00 PM (IST) Jul 14

Telugu Cinema Newsపా రంజిత్‌ సినిమా షూటింగ్‌లో విషాదం.. ప్రముఖ స్టంట్‌ మాస్టర్‌ కన్నుమూత

కోలీవుడ్‌ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు పా రంజిత్‌ రూపొందిస్తున్న కొత్త మూవీ షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో స్టంట్‌ మాస్టర్ కన్నుమూశారు. 

Read Full Story
11:52 AM (IST) Jul 14

Telugu Cinema Newsఈవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, సిరీస్ లు.. తప్పక చూడాల్సినవి ఇవే

ఈవారం ఓటీటీ ప్రేక్షకుల కోసం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. జులై 14 నుంచి 20వ తేదీ వరకు పలు ప్రముఖ ఓటీటీ సంస్థలలో విభిన్న రకాల కంటెంట్ స్ట్రీమింగ్‌కు రానున్నాయి.

Read Full Story
10:57 AM (IST) Jul 14

Telugu Cinema Newsమరో విషాదం.. ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో క్లాసిక్ చిత్రాల్లో నటించిన సీనియర్ నటి సరోజా దేవి మృతి

కోట శ్రీనివాసరావు మరణాన్ని మరిచిపోక ముందే చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి బి సరోజా దేవి (87) తుది శ్వాస విడిచారు.

Read Full Story
07:50 AM (IST) Jul 14

Telugu Cinema Newsకోట చివరి చిత్రం హరిహర వీరమల్లు ? గబ్బర్ సింగ్ లో పాట పాడింది అందుకా, కీరవాణి ఫిదా

కోట శ్రీనివాసరావు చివరి చిత్రం గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో ఆయన నటించిన చివరి చిత్రం రిలీజ్ కానుంది.

Read Full Story
06:46 AM (IST) Jul 14

Telugu Cinema Newsఅనిల్ రావిపూడి మూవీలో చిరంజీవి, నయనతార పాత్రలు లీక్.. టైటిల్ మాత్రం నెవర్ బిఫోర్, ఫ్యాన్స్ కి పూనకాలే

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తొలిసారి తెరకెక్కుతున్న చిత్రం మెగా 157. అనిల్ రావిపూడి పరాజయమే లేని దర్శకుడిగా గుర్తింపు పొందారు.

Read Full Story