Telugu

రాయల్ లుక్ ఇచ్చే యూనిక్ డిజైన్ రూబీ రింగ్స్.. ఇవిగో

Telugu

క్లాసిక్ రూబీ సోలిటైర్ రింగ్

సింగిల్ రూబీతో ఉండే ఈ రింగ్ చాలా క్లాసీగా కనిపిస్తుంది. గోల్డ్ బేస్‌పై పొదిగిన ఎర్రటి రూబీ స్టోన్ చేతులకు రాయల్, ఎలిగెంట్ లుక్‌ను ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ డిజైన్ రూబీ రింగ్

పూల డిజైన్ స్ఫూర్తితో చేసిన ఈ ఉంగరం చాలా సున్నితంగా, ఫెమినైన్‌గా ఉంటుంది. చిన్న చిన్న స్టోన్స్ తో అందమైన ప్యాటర్న్ క్రియేట్ చేశారు. ఇది ట్రెడిషనల్ డ్రెస్సులతో అదిరిపోతుంది.

Image credits: pinterest
Telugu

జిగ్-జాగ్ ప్యాటర్న్ రూబీ రింగ్

కాస్త మోడ్రన్ టచ్ కావాలనుకుంటే జిగ్-జాగ్ డిజైన్ బెస్ట్ ఛాయిస్. ఇందులో రూబీ స్టోన్ లైనింగ్.. రింగ్‌కు స్టైలిష్, యూనిక్ లుక్‌ను ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

రూబీ విత్ డైమండ్ యాక్సెంట్ రింగ్

రూబీతో పాటు చిన్న డైమండ్ స్టోన్స్ కాంబినేషన్ చాలా లగ్జరీ ఫీల్‌ను ఇస్తుంది. ఈ రింగ్ పండగలకు, పార్టీలకు రెండింటికీ పర్ఫెక్ట్ ఛాయిస్.
Image credits: pinterest
Telugu

మినిమల్ రూబీ బ్యాండ్ రింగ్

రోజూ పెట్టుకోవడానికి ఈ రింగ్ చాలా బాగుంటుంది. సింపుల్‌ లుక్ కోరుకునేవారికి మంచి ఎంపిక.

Image credits: instagram
Telugu

యాంటిక్ ఫినిష్ రూబీ రింగ్

మీకు ట్రెడిషనల్ లుక్ ఇష్టమైతే, యాంటిక్ ఫినిష్ ఉన్న రూబీ రింగ్ బెస్ట్ ఆప్షన్. వేలికి నిండుగా కనిపిస్తుంది.

Image credits: instagram
Telugu

హార్ట్ షేప్ రూబీ రింగ్

హార్ట్ షేప్ రూబీ రింగ్ చాలా క్యూట్‌గా, స్పెషల్‌గా కనిపిస్తుంది. నచ్చిన వారికి గిఫ్ట్ ఇవ్వడానికి ఇది అద్భుతమైన ఆప్షన్.

Image credits: pinterest

Lime Green Sarees:అదిరిపోయే డిజైన్‍లో లైమ్ గ్రీన్ శారీస్.. ట్రై చేయండి

Silver Anklets: మగువలు మెచ్చే అందమైన వెండి పట్టీలు.. ఇవిగో

Mangalsutra: 3 గ్రాముల బంగారంలో అద్భుతమైన మంగళసూత్రాలు

Bangles: గ్లాస్ బ్యాంగిల్స్ చేతుల నిండుగా.. ఎంత అందంగా ఉన్నాయో