ఎంగేజ్ మెంట్, పెళ్లి వేడుకలకు ఈ రింగ్స్ చాలా బాగుంటాయి.
కిరీటం లాంటి ఉంగరం పెట్టుకుంటే రాణిలా కనిపిస్తారు.
పెళ్లి వేడుక కోసం ఉంగరం తీసుకోవాలి అనుకుంటే ఇవి బెస్ట్ ఆప్షన్.
చేతి వేళ్లు పొడవుగా ఉంటే, ఇలాంటి U షేప్ రింగ్స్ తీసుకోవచ్చు.
ఎక్కువ బడ్జెట్ లేకపోతే.. చిన్న చిన్న రాళ్లతో ఉన్న ఇలాంటి V షేప్ రింగ్ తీసుకోవచ్చు.
Mehendi Designs: మహిళల మనసు దోచే మెహందీ డిజైన్లు.. చూసేయండి!
Gold Chain: 5 గ్రాముల్లో బంగారు చైన్.. చూస్తే వెంటనే కొనేస్తారు!
ఫ్లోరల్ ప్రింట్ సారీస్ కి ఈ బ్లౌజులు సూపర్ గా సెట్ అవుతాయి!
Fashion tips: ఇలాంటి ఫ్యాన్సీ సూట్ సెట్స్ ఎప్పుడైనా ట్రై చేశారా?