క్లాసిక్, రెట్రో లుక్ కోసం ఇలాంటి గ్రీన్ రఫుల్ స్టైల్ ఖున్ శారీ మంచి ఎంపిక. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీతో మరింత అందంగా కనిపిస్తారు.
ఫ్లోరల్ ప్రింట్, నీలం రంగు కాంబినేషన్లో ఉన్న ఈ ఖున్ చీర హాఫ్ అండ్ హాఫ్ లుక్ను ఇస్తుంది. స్టోన్ జ్యువెలరీతో లుక్ అదిరిపోతుంది.
ఈ పింక్ బోర్డర్ ఖున్ చీర ప్రత్యేక సందర్భాలకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. గోల్డ్ లేదా స్టోన్ జ్యువెలరీతో మీ అందం రెట్టింపవుతుంది.
సన్నటి బోర్డర్ తో ఉన్న స్టైలిష్ ఖున్ చీర.. ప్రొఫెషనల్, ఫార్మల్ సందర్భాలకు చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్, సిల్వర్ జ్యువెలరీతో లుక్ అదిరిపోతుంది.
డబుల్ షేడ్ లో ఉన్న ఈ ఖున్ చీర పార్టీలు, ఫంక్షన్లకు బాగుంటుంది. మినిమల్ జ్యువెలరీతో సూపర్ గా కనిపిస్తారు.
ఈ ప్లెయిన్ ఖున్ చీర వింటేజ్, మోడ్రన్ లుక్ల పర్ఫెక్ట్ కాంబినేషన్. కాంట్రాస్ట్ బ్లౌజ్ తో బాగుంటుంది. బడ్జెట్ ధరలో వస్తుంది.
Red Stone Toe Rings:పాదాల అందాన్ని రెట్టింపు చేసే రెడ్ స్టోన్ మెట్టెలు
Hair Growth: జుట్టు ఒత్తుగా పెరగాలా? అవిసెగింజలు ఇలా వాడితే చాలు
Gold Earrings: 2 గ్రాముల్లో వచ్చే లేటెస్ట్ డిజైన్ బంగారు కమ్మలు
Glowing skin: రోజూ ఇవి తిన్నా మీ అందం రెట్టింపు అవ్వడం ఖాయం