తెలుపు, ఎరుపు లేదా లేత రంగుల్లో ఉండే కాటన్ కుర్తా సెట్స్ వేసవికి చాలా బాగుంటాయి. ఫ్రెష్ లుక్ ఇస్తాయి. చాలా తక్కువ ధరలో వస్తాయి.
అనార్కలీ కుర్తా సెట్స్ వేసవిలో చాలా సౌకర్యంగా ఉంటాయి. ఎక్కువ సేపు వేసుకున్నా పెద్దగా ఇబ్బంది అనిపించదు.
పూల డిజైన్లతో ఉన్నఇలాంటి కూర్తా సెట్స్ వేసవికి అనుకూలంగా ఉంటాయి. ఆఫీసులకు లేదా ట్రిప్స్‌కి వేసుకెళ్లడానికి బెస్ట్ ఆప్షన్.
జీన్స్ లేదా నార్మల్ ప్యాంట్‌లతో వేసుకోవడానికి ఈ షార్ట్ కుర్తాలు చాలా బాగుంటాయి. ఇవి మీకు మోడ్రన్, క్యాజువల్ లుక్ ఇస్తాయి.
లినెన్ ఫ్యాబ్రిక్ తో ఉన్న ఈ స్ట్రెయిట్ కట్ కుర్తా సెట్స్ వర్కింగ్ ఉమెన్స్ కి చాలా నీట్ లుక్ ఇస్తాయి. కంఫర్టబుల్ గా ఉంటాయి.
Fashion Tips: చూడచక్కని రంగుల్లో ఖున్ శారీస్.. చూస్తే వావ్ అనాల్సిందే
Red Stone Toe Rings:పాదాల అందాన్ని రెట్టింపు చేసే రెడ్ స్టోన్ మెట్టెలు
Hair Growth: జుట్టు ఒత్తుగా పెరగాలా? అవిసెగింజలు ఇలా వాడితే చాలు
Gold Earrings: 2 గ్రాముల్లో వచ్చే లేటెస్ట్ డిజైన్ బంగారు కమ్మలు