స్క్రూ ఉన్న పట్టీలు గట్టిగా ఉంటాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. అక్షయ తృతీయకు ఇలాంటి బ్రెయిడ్ డిజైన్ పట్టీలు ఎంచుకోవచ్చు.
సింపుల్ ఫ్లోరల్ డిజైన్‌తో ఉండే ఈ పట్టీలు ఆఫీసుకు వేసుకెళ్లడానికి చాలా బాగుంటాయి. ఇలాంటి వాటిలో కూడా మీరు స్క్రూ లాక్ ఉన్నవి కొనుగోలు చేయవచ్చు.
మీరు హెవీ డిజైన్ పట్టీల కోసం చూస్తున్నట్లయితే, బాల్ డిజైన్ మంచి ఎంపిక. వాటితో పాటు స్టోన్ వర్క్ ఉన్నవి ఎంచుకుంటే మరింత అందంగా ఉంటాయి.
జాలర్ పట్టీలు చూడటానికి చాలా బాగా కనిపిస్తాయి. గోరింటాకు పెట్టుకున్న కాళ్లకు ఇవి మరింత అందాన్నిస్తాయి.
వెడల్పాటి వెండి పట్టీలకు మువ్వల హ్యాంగింగ్స్, డబుల్ డిజైన్ మరింత అందాన్నిస్తాయి. స్క్రూ సహాయంతో ఈ పట్టీలను గట్టిగా పెట్టుకోవచ్చు.
ఫ్లోరల్ మోటిఫ్‌తో ఉన్న ఈ ఫ్లాట్ చైన్ సిల్వర్ పట్టీలకు ఆకుపచ్చ, గులాబీ రంగు రాళ్లు అమర్చారు. ట్రెడిషనల్ లుక్ కోరుకునేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్.
Mangalsutra: 3 గ్రాముల బంగారంలో అద్భుతమైన మంగళసూత్రాలు
Bangles: గ్లాస్ బ్యాంగిల్స్ చేతుల నిండుగా.. ఎంత అందంగా ఉన్నాయో
Sharara Sets: తక్కువ ధరలో ట్రెండీ లుక్ ఇచ్చే షరారా సెట్స్.. ఇవిగో
Gold Earrings: మీ చిన్నారి కోసం బంగారు చెవిదిద్దులు.. ఎంత బాగున్నాయో!