Rangoli: రోజూ ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయాలి? పరమార్థం ఏంటి?
woman-life Jul 12 2025
Author: Rajesh K Image Credits:AI
Telugu
ముగ్గుల ప్రాధాన్యత
ఒకప్పుడు స్త్రీలు సూర్యోదయానికి ముందుగానే లేచి, కల్లాపి చల్లి ముగ్గులు వేసేవారు. కానీ, ఇప్పుడు అలాంటి సంప్రదాయం కనుమరుగవుతుంది. చాలా మంది ముగ్గులకు బదులు స్టిక్కర్లు వేస్తున్నారు.
Image credits: AI
Telugu
ఉద్దేశ్యం ఏమిటి?
ఇంటి ముందు రోజూ ముగ్గు వేయడం వల్ల సానుకూల శక్తులు ప్రవేశిస్తాయని నమ్మకం. ఇంటిలో చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారంట.
Image credits: AI
Telugu
ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
ముగ్గు కేవలం అలంకారం కాదని, దాని వెనుక ఆధ్యాత్మికత ప్రాముఖ్యత ఉందట. ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి రావని, లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందని నమ్మకం.
Image credits: AI
Telugu
ప్రయోజనాలు
బియ్యపు పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయడం వల్ల పక్షులు, చీమలు, కీటకాలకు ఆహారం లభిస్తుంది. పరోక్షంగా వాటికి సహాయం చేయడమే. అంతేకాదు ముగ్గులు వేయడం వల్ల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయట.