Telugu

లైట్ వెయిట్‍లో వెండి కమ్మలు.. సమ్మర్ కి బెస్ట్ ఆప్షన్

Telugu

ప్లెయిన్ సిల్వర్ హూప్స్

రోజూ పెట్టుకోవడానికి ప్లెయిన్ సిల్వర్ హూప్స్ పర్ఫెక్ట్ ఛాయిస్. వీటిని పెట్టుకోవడం చాలా సులభం. ఇవి మీకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి.

Image credits: instagram
Telugu

బీడ్స్ కట్‌తో స్మాల్ హూప్స్

యువతకు స్మాల్ హూప్స్ చాలా అందంగా ఉంటాయి. బీడ్స్ కట్ డిజైన్ తో ఉన్న ఇలాంటి లైట్‌వెయిట్ డిజైన్లు డైలీ వేర్ కి మంచి ఎంపిక. 

Image credits: instagram
Telugu

స్టార్ డాంగ్లర్‌ సిల్వర్ హూప్స్

స్టార్ డాంగ్లర్‌తో వచ్చే ఈ మినీ హూప్స్ పార్టీలకు, అలాగే రోజూ పెట్టుకోవడానికి బాగుంటాయి. వెండికి కొంచెం గ్లిట్టర్ టచ్ ఇవ్వడానికి ఇక్కడ స్టోన్స్ ని ఉపయోగించారు. 

Image credits: pinterest
Telugu

హార్ట్ షేప్ సిల్వర్ హూప్స్

నేటితరం అమ్మాయిలకు హార్ట్ షేప్ సిల్వర్ హూప్స్ బాగా నచ్చుతాయి. వీటిని సన్నని వెండి తీగతో తయారు చేస్తారు. ఇవి చాలా తక్కువ ధరలో వస్తాయి.

Image credits: pinterest
Telugu

సీ షెల్ డాంగ్లర్‌ ప్లెయిన్ హూప్స్

ప్లెయిన్ సిల్వర్ హూప్స్‌కు సీ షెల్ డాంగ్లర్‌ను జోడించి చార్మింగ్ లుక్ పొందవచ్చు. కాలేజీకి వెళ్లే అమ్మాయిల నుంచి ఆఫీసులకు వెళ్లే మహిళల వరకు ఈ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్.

Image credits: instagram

Biotin Foods: ఇవి తింటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!

Gold bangles: డైలీవేర్ కి గాజులు కావాలా? ఇవి బెస్ట్ ఆప్షన్

Summer Fashion: వేసవికి అనువైన స్టైలిష్, కంఫర్టబుల్ కుర్తా సెట్స్

Fashion Tips: చూడచక్కని రంగుల్లో ఖున్ శారీస్.. చూస్తే వావ్ అనాల్సిందే