మినిమల్ చైన్లు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి 5-6 గ్రాముల్లో దొరుకుతాయి.
ఈ స్టైలిష్ మినీ చైన్ డిజైన్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ అందంగా, స్టైలిష్‌గా ఉంటుంది.
తక్కువ బడ్జెట్ లో స్టైలిష్ చైన్ కావాలంటే.. పెండెంట్ బదులు స్టోన్ ఉన్న చైన్ తీసుకోవచ్చు.
వీ షేప్ పెండెంట్ చైన్ చాలా అందంగా, స్టైలిష్‌గా ఉంటుంది. చాలా తక్కువ వెయిట్ లో తయారవుతుంది.
లీఫ్ పెండెంట్ మినీ చైన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. రోజువారీ వాడకానికి బాగుంటుంది.
ఫ్లోరల్ ప్రింట్ సారీస్ కి ఈ బ్లౌజులు సూపర్ గా సెట్ అవుతాయి!
Fashion tips: ఇలాంటి ఫ్యాన్సీ సూట్ సెట్స్ ఎప్పుడైనా ట్రై చేశారా?
మగువల మనసుదోచే ట్రెండీ మెట్టెలు.. ఓసారి చూసేయండి
ప్రెగ్నెన్సీ సమయంలో ఈ ఫుడ్స్ తింటే.. పుట్టబోయేబిడ్డ మెదడు సూపర్ ఫాస్ట్