Telugu

Silver Mangalsutra: వెండి మంగళసూత్రాల్లో అదిరిపోయే కలెక్షన్

Telugu

వజ్రంలా మెరిసే వెండి మంగళసూత్రం..

తక్కువ డబ్బుతో వజ్రంలా మెరిసే నల్లపూసలు కావాలంటే ఈ మోడల్ ఎంచుకోవచ్చు.  వెండి పూసలు, నల్ల పూసల కలయికతో, వెండి లాకెట్ తో చాలా అందంగా కనిపిస్తుంది. 

Image credits: instagram- jodhpuri_silver
Telugu

వెండి మంగళసూత్రం డిజైన్

వెండి చైన్‌తో ఉన్న సాలిటైర్ స్టోన్ లాకెట్ మంగళసూత్రం ఫ్యాషన్‌కు కొత్త అర్థం చెబుతోంది. ఇది చాలా సింపుల్‌గా ఉన్నా, మంచి స్టైలిష్ లుక్ ఇస్తుంది. 

Image credits: instagram- jodhpuri_silver
Telugu

ఎనామిల్ రాళ్లతో లాకెట్..

ఈ వెండి మంగళసూత్రం నల్లపూసల గొలుసుతో పాటు, దానిలోనే లాకెట్ వచ్చేలా డిజైన్ చేశారు. లాకెట్‌లో చిన్న చిన్న రాళ్లు, ఎనామిల్ వర్క్ ఉన్నాయి. 

Image credits: instagram- jodhpuri_silver
Telugu

రాళ్లతో వెండి మంగళసూత్రం లాకెట్

ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి మీ మనసు ఒప్పుకోకపోతే, ఇలాంటి సింపుల్ వెండి మంగళసూత్రాన్ని ఎంచుకోండి. నల్లపూసలు, వెండి లాకెట్ కలయిక చాలా అందంగా, అద్భుతంగా కనిపిస్తోంది.

Image credits: instagram- jodhpuri_silver
Telugu

డైలీ వేర్ కోసం కొత్త డిజైన్

రోజూ ఆఫీస్‌కు వేసుకెళ్లడానికి సింగిల్ చైన్ సాలిటైర్ స్టోన్ లాకెట్ మంగళసూత్రాన్ని ఎంచుకోవచ్చు. ఇది మీకు రూ.3000 లోపే లభిస్తుంది. 

Image credits: instagram- jodhpuri_silver
Telugu

లోటస్ మంగళసూత్రం డిజైన్

మీరు హెవీ, భారీ లుక్‌ను ఇష్టపడితే, సింపుల్ ముత్యాల చైన్‌పై పెద్ద లాకెట్‌తో ఉన్న ఈ లోటస్ మంగళసూత్రాన్ని కొనండి. ఫంక్షన్లకు కూడా బాగుంటుంది..

Image credits: instagram- jodhpuri_silver

Gold Ring: 1 గ్రాములో బంగారు ఉంగరం.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్!

Pearl Earrings: మగువల మనసుదోచే ముత్యాల కమ్మలు.. ఓ లుక్కేయండి

2 గ్రాముల్లో ఇయర్ రింగ్స్.. రౌండ్ ఫేస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్!

Gold Nose Pin: పాము గ్రాము బంగారంలో అదిరిపోయే ముక్కుపుడక డిజైన్లు