2 గ్రాముల్లో ఇయర్ రింగ్స్.. రౌండ్ ఫేస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్!
woman-life Feb 11 2026
Author: Kavitha G Image Credits:chatgpt.com
Telugu
కట్‌వర్క్ డిజైన్ ఇయర్ రింగ్స్
కట్‌వర్క్ డిజైన్ తో ఉన్న ఈ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ స్టైలిష్ లుక్ ఇస్తాయి. రౌండ్ ఫేస్ ఉన్నవారికి షార్ప్ లుక్ అందిస్తాయి. అన్ని సందర్భాలకు చక్కగా సరిపోతాయి.
Image credits: pinterest
Telugu
ముత్యాల ఇయర్ రింగ్స్
చిన్న ముత్యాలతో ఉన్న ఈ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ ముఖం అందాన్ని మరింత పెంచుతాయి. 2- 3 గ్రాముల్లో తీసుకోవచ్చు.
Image credits: gujjadiswarna
Telugu
మ్యాట్ ఫినిష్ ఇయర్ రింగ్స్
మ్యాట్ ఫినిష్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ప్రస్తుతం చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. వీటి పొడవాటి ఆకారం రౌండ్ ఫేస్ ని బ్యాలెన్స్ చేస్తుంది. సింపుల్ జ్యువెలరీ ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
Image credits: instagram @caratlane
Telugu
స్టోన్ ఇయర్ రింగ్స్
చిన్న చిన్న వైట్ స్టోన్స్, బంగారు చైన్లతో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ ముఖానికి బ్రైట్ లుక్ ఇస్తాయి. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు.
Image credits: meesho.com
Telugu
ట్రయాంగిల్ షేప్ ఇయర్ రింగ్స్
ట్రయాంగిల్ షేప్ లో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ గుండ్రటి ముఖానికి సూపర్ గా ఉంటాయి. 2 గ్రాముల బంగారంతో వీటిని చేయించుకోవచ్చు.