ఈ గోల్డ్ స్టడ్స్ హెవీ లుక్ ఇస్తాయి. రోజూవారి వాడకానికి చాలా బాగుంటాయి.
ఈ ఫ్లవర్ డిజైన్ స్టడ్స్ రాయల్ లుక్ ఇస్తాయి. తక్కువ బడ్జెట్ లో దొరుకుతాయి.
మీనాకారి డిజైన్ ఇయర్ రింగ్స్ చూడడానికి చాలా బాగుంటాయి. అమ్మలకు గిఫ్ట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు.
డిఫరెంట్ గా ట్రై చేయాలనుకునే వారు ఇలాంటి కట్ వర్క్ డిజైన్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. అన్ని రకాల డ్రెస్సులకు సెట్ అవుతాయి.
బంగారు ముత్యాలు ఉన్న కమ్మలు మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఇవి ఎవ్వరికైనా బాగా సెట్ అవుతాయి.
Rangoli: రోజూ ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయాలి? పరమార్థం ఏంటి?
Mehndi Designs: ఈ మెహందీ డిజైన్స్ తో మీ పాదాల అందం రెట్టింపు అవుతుంది!
శ్రావణ మాస పండగలకు సూటయ్యే బెస్ట్ చీరలు
టమాటా రసాన్ని ఇలా చేసి ముఖానికి రాస్తే ఏమౌతుందో తెలుసా?