బడ్జెట్ లో ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ డిజైన్ ముత్యాల కమ్మలు బెస్ట్ ఆప్షన్. వీటితో మీ అందం రెట్టింపవుతుంది.
సంప్రదాయ దుస్తులతో ఇలాంటి కుందన్ స్టోన్ ముత్యాల జుంకాలు రాయల్ లుక్ ఇస్తాయి. సిల్క్, బెనారసీ చీరలపై మరింత అందంగా కనిపిస్తాయి.
ఈ ముత్యాల స్టడ్స్ రూ.100 లోపు దొరుకుతాయి. క్యాజువల్, ఫార్మల్ దుస్తులకు చక్కగా సరిపోతాయి. సింపుల్, మినిమల్ లుక్ కోరుకునేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్.
లెహంగా, చీర లేదా ఆఫీస్ లుక్ ఏదైనా సరే.. ఈ డ్రాప్ డిజైన్ పెర్ల్ ఇయర్ రింగ్స్ సూపర్ గా ఉంటాయి. కావాలంటే మల్టీకలర్ స్టోన్స్‌తో కూడా వీటిని తీసుకోవచ్చు.
గ్రీన్ స్టోన్, చుట్టూ ముత్యాలతో ఉన్న ఈ జుంకాలు చెవులకు నిండుగా ఉంటాయి. తక్కువ ధరలో వస్తాయి. డైలీవేర్ కి బాగుంటాయి.
రాళ్లు, ముత్యాలు పొదిగిన ఈ రౌండ్ షేప్ పెర్ల్ ఇయర్ రింగ్స్ క్లాసీ లుక్ ఇస్తాయి. పార్టీలు, ఫంక్షన్లకు సూపర్ గా ఉంటాయి. మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి.
2 గ్రాముల్లో ఇయర్ రింగ్స్.. రౌండ్ ఫేస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్!
Gold Nose Pin: పాము గ్రాము బంగారంలో అదిరిపోయే ముక్కుపుడక డిజైన్లు
Silver Anklet: ఆఫీసుకు వెళ్లే మహిళలకు బెస్ట్ పట్టీలు
Gold Earrings: 2 గ్రాముల్లో అదిరిపోయే ఇయర్ రింగ్స్