Telugu

Relationship: ఇలాంటి వారు ఎప్పటికైనా ప్రమాదమే.. దూరంగా ఉండండి..

Telugu

గౌరవం లేకపోతే..

మీ భాగస్వామి మీతో కలిసి ఉన్నప్పుడు బాగానే ప్రవర్తిస్తున్నా, ఇతరుల ముందు మిమ్మల్ని గౌరవించకపోతే, అలాంటి వ్యక్తికి దూరంగా ఉండటం మంచిది.

Image credits: pinterest
Telugu

విలువ ఇవ్వకపోతే..

మీరు చెప్పే మాటలకు మీ భాగస్వామి విలువ ఇవ్వకపోతే, అలాంటి వ్యక్తి నుండి దూరంగా ఉండటం మంచిది. ప్రతి బంధంలో పరస్పర గౌరవం, అవగాహన చాలా ముఖ్యం.

Image credits: pexels
Telugu

డబ్బుకే విలువ

ప్రతి విషయాన్ని డబ్బుతో ముడి పెట్టి మాట్లాడే వ్యక్తుల నుండి దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే వారు మనుషులకు కాకుండా మనీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు. అలాంటి వారితో దూరంగా ఉండండి. 

Image credits: pexels
Telugu

రహస్య సంబంధం

మీ పర్టనర్ మీ బంధాన్ని ఇతరులతో చెప్పకుండా దాచడానికి ప్రయత్నించినట్లయితే, మీరు దానిని గుర్తించి,  తగిన చర్యలు తీసుకోవాలి.

Image credits: pinterest
Telugu

ప్రవర్తనలో మార్పు

తప్పులు చేస్తే మీరు మీ పార్టనర్ ను క్షమించినా .. వారు తమ ప్రవర్తనను మార్చుకోకపోతే.. వారు మీ బంధానికి విలువ ఇవ్వడం లేదనట్టు. అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది. 

Image credits: Freepik
Telugu

కోపంలో బాధపెడితే

మీ భాగస్వామి కోపంలో మిమ్మల్ని బాధపెడితే.. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే.. కోపంలో కూడా మర్యాదగా మాట్లాడే వ్యక్తులే మంచివారు.

Image credits: Freepik

Chanakya Niti : ఆధ్యాత్మికత ఎంత శక్తివంతమైనదో తెలుసా?

Chanakya Niti: వీటిని పాటిస్తే..విజయం మీ సొంతం.. సక్సెస్ సీక్రెట్స్

ChanakyaNiti: ఇలాంటి అమ్మాయిలను ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవద్దు

Chanakya Niti: అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం సరైనదేనా?