Telugu

ఫ్రెండ్ షిప్ డే నాడు ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందో తెలుసా?

Telugu

మంచి బుక్

మీ స్నేహితుడికి మంచి బుక్ గిఫ్ట్ గా ఇవ్వండి. తక్కువ బడ్జెట్ లో కొనివ్వచ్చు.  

Image credits: Freepik
Telugu

ఫర్ ఫ్యూమ్

ఫ్రెండ్ షిప్ డే నాడు మీ ఫ్రెండ్ కి మంచి ఫర్ ఫ్యూమ్ గిఫ్ట్ గా ఇవ్వండి. ఇది కూడా బడ్జెట్‌లో లభిస్తుంది. 

Image credits: Getty
Telugu

మొక్క

మీ స్నేహితుడికి మొక్కను బహుమతిగా ఇవ్వండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.  

Image credits: Getty
Telugu

హ్యాండ్ మేడ్ ఐటెమ్

ఫ్రెండ్ షిప్ డే నాడు మీ స్నేహితుడికి మీ చేతులతో తయారు చేసిన ఏదైనా వస్తువును బహుమతిగా ఇవ్వండి. 

Image credits: Freepik
Telugu

బొకే..

స్నేహితుల దినోత్సవం నాడు మీ స్నేహితుడికి పుష్పగుచ్ఛాన్ని బహుమతిగా ఇవ్వవచ్చు.  

Image credits: Getty
Telugu

ఫోటో ఫ్రేమ్

స్నేహితుల దినోత్సవం నాడు మీ స్నేహితుడికి ఫోటోను ఫ్రేమ్ ను గిఫ్ట్ గా ఇవ్వవచ్చు.

Image credits: Freepik
Telugu

కొత్త ప్రదేశాలకు..

మీ స్నేహితుడిని సినిమా, డిన్నర్ లేదా ఏదైనా కొత్త ప్రదేశాలకు తీసుకెళ్లండి. సంతోషిస్తారు.

Image credits: Pexels

మీ లైఫ్ పార్ట్ నర్ కోపం తగ్గడానికి ఈ పనులు మాత్రం అస్సలు చేయకండి!

Relationship: ఇలాంటి వారు ఎప్పటికైనా ప్రమాదమే.. దూరంగా ఉండండి..

Chanakya Niti : ఆధ్యాత్మికత ఎంత శక్తివంతమైనదో తెలుసా?

Chanakya Niti: వీటిని పాటిస్తే..విజయం మీ సొంతం.. సక్సెస్ సీక్రెట్స్