Telugu

గర్భిణులు చికెన్‌ తినవచ్చా ? వైద్యులు ఏమంటున్నారు?

Telugu

చికెన్ తినొచ్చా?

గర్భధారణ సమయంలో చికెన్‌ని సరిగ్గా వండుకుని తింటే పూర్తిగా సురక్షితమే. చికెన్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉండటం వల్ల తల్లికి, బిడ్డకి మంచిది.

Telugu

చికెన్‌లోని ప్రోటీన్స్

చికెన్‌లో ఉండే మంచి ప్రోటీన్ పిల్లల ఎదుగుదలకి, కండరాల అభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంది. తల్లికి శక్తినిస్తుంది.

Telugu

ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం

సరిగ్గా వండని లేదా పాడైన చికెన్ తింటే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి చికెన్‌ని శుభ్రంగా కడిగి, బాగా వండుకుని తినాలి.

Telugu

కారం వద్దు!

గర్భధారణ సమయంలో కారంగా లేదా వేపుళ్ళు తింటే గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.

Telugu

ఎంత తినాలి?

గర్బీణి స్ట్రీలు  ప్రతి రోజూ చికెన్ తినకూడదు. వారానికి 2-3 సార్లు తినొచ్చు. ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.

Telugu

డాక్టర్ సలహా

మీకు ఏవైనా అలెర్జీలు లేదా ఆరోగ్య సమస్యలు ఉంటే చికెన్ తినే ముందు డాక్టర్‌ని సంప్రదించాలి.

Telugu

చికెన్ కొనేటప్పుడు జాగ్రత్తలు

నమ్మకమైన చోట చికెన్ కొనండి. ఫ్రిజ్‌లో ఎక్కువ సేపు చికెన్ పెట్టకండి.

కవలలకు పెట్టాలనుకుంటున్నారా? మినింగ్ పుల్ పేర్లు మీ కోసం..

మీరు కూడా సూపర్‌ మామ్స్ కావాలనుకుంటున్నారా? అయితే టిప్స్ ఫాలోకండి

మీ పిల్లల ఎముకలు బలంగా మారాలంటే.. ఈ సూపర్ ఫుడ్ అందించాల్సిందే

Baby Names: మీ చిన్నారికి ఈ పేరు పెడితే తిరుగే ఉండదు!