Telugu

ఆకట్టుకుంటున్న స్నేహ ఫోటోలు

హీరోయిన్‌ స్నేహ తాజాగా సోషల్‌ మీడియాలో అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. తాను పంచుకున్న ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. మరింత హీటెక్కిస్తున్నాయి.

Telugu

స్విమ్మింగ్‌ పూల్‌లో స్నేహ

స్నేహ ఎప్పుడూ ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపిస్తుంది. అయితే ఆమె తాజాగా స్విమ్మింగ్‌ పూల్‌లో స్విమ్‌ చేస్తోంది. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఎండ వేడి నుంచి రిలీఫ్‌ని పొందుతుంది.

Image credits: instagram/@realactress_sneha
Telugu

వేడి నుంచి సేద

సమ్మర్‌ వేడిని బీట్‌ చేసే కార్యక్రమం పెట్టుకుంది స్నేహ. తాను చల్లగా సేదతీరుతుంది.  

Image credits: instagram/@realactress_sneha
Telugu

ఇంటర్నెట్‌ హీట్‌

కానీ సోషల్‌ మీడియాలో ఫోటోలు పంచుకోవడం వల్ల ఇంటర్నెట్‌ హీటెక్కిపోతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Image credits: instagram/@realactress_sneha
Telugu

స్నేహ స్విమ్‌ సూట్‌ రచ్చ

స్నేహని మన మంచి సాంప్రదాయ దుస్తుల్లోనే చూశాం, అపడదడపా ట్రెండీ వేర్‌లో మెరుస్తుంది. కానీ ఇలా స్విమ్‌ దుస్తుల్లో, పూల్‌లో కనిపించడం విశేషం. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Image credits: instagram/@realactress_sneha
Telugu

నటుడు ప్రసన్నతో పెళ్లి

స్నేహ.. తమిళ నటుడు ప్రసన్నని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆయన ఒకప్పుడు హీరోగా నటించాడు. ఇప్పుడు క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఆయన కూడా చాలా సెలక్టీవ్‌గా వెళ్తున్నాడు.

Image credits: instagram/@realactress_sneha
Telugu

మలయాళ చిత్రంతో ఎంట్రీ

మహారాష్ట్రకి చెందిన స్నేహ 2000లో మలయాళ మూవీ `ఇంగానే ఓరు నిలపక్షి` చిత్రంతో నటిగా పరిచయం అయ్యింది. `ప్రియమైన నీకు` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

Image credits: instagram/@realactress_sneha
Telugu

స్నేహ తెలుగు సినిమాలు

తెలుగులో `హనుమాన్‌ జంక్షన్‌`, `వెంకీ`, `రాధాగోపాలం`, `సంక్రాంతి`, `శ్రీరామదాసు`, `ఏవండోయ్‌ శ్రీవారు`, `మధుమాసం`, `పాండురంగడు`, `రాజన్న` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

Image credits: instagram/@realactress_sneha