Telugu

చేతులకు ట్రెండీ లుక్ ఇచ్చే జిగ్ జాగ్ గాజులు

Telugu

మెరూన్ క్రీమ్ కలర్ జిగ్-జాగ్ గాజులు

మెరూన్, క్రీమ్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న ఈ  జిగ్ జాగ్ గాజులు ఎంతో అందంగా ఉంటాయి. వీటిని  మీరు ఏ రంగు చీర లేదా సూట్‌తోనైనా జత చేసి వేసుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

జిగ్ జాగ్ జెల్లీ బ్యాంగిల్స్

జెల్లీ బ్యాంగిల్స్ చాలా ట్రెండీగా ఉంటాయి.  పింక్ వాటర్ కలర్‌లోని ఈ జిగ్ జాగ్ జెల్లీ గాజులు ఆఫీస్ వేర్‌కు చాలా అందంగా ఉంటాయి.

Image credits: myntra
Telugu

మెరూన్ గాజులు

మెరూన్ రంగులో ఉండే ఈ జిగ్ జాగ్ గాజులు మీకు మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. 

Image credits: myntra
Telugu

మల్టీకలర్ జిగ్-జాగ్ బ్యాంగిల్స్

మల్టీకలర్‌లో ఉండే జిగ్-జాగ్ ప్యాటర్న్ ఏ చీర మీదకైనా నప్పుతాయి. 

Image credits: pinterest
Telugu

జిగ్-జాగ్ సీ లైఫ్ బ్యాంగిల్స్

ఈ గాజు గాజులపై సముద్ర జీవుల ప్యాటర్న్‌ను డిజైన్ చేశారు. దీని షేప్ కూడా జిగ్-జాగ్‌గా ఉండటంతో చాలా యూనిక్‌గా కనిపిస్తోంది

Image credits: pinterest
Telugu

క్రిస్టల్ బ్యాంగిల్స్

క్రిస్టల్ గాజులు సాధారణంగానే అందంగా ఉంటాయి. ఇక జిగ్ జాగ్ మోడల్ తో ఈ గాజులు వేసుకుంటే ఏ డ్రెస్‌కైనా మ్యాచ్ అవుతుంది.

Image credits: pinterest
Telugu

బంగారు జిగ్ జాగ్ గాజులు

మీరు బంగారంతో జిగ్ జాగ్ గాజులు ఎంపిక చేసుకోవచ్చు. ఇవి తక్కువ బంగారంతోనే ఇవి తయారవుతాయి.

Image credits: Instagram

Silver Earrings: లైట్ వెయిట్‍లో వెండి కమ్మలు.. సమ్మర్ కి బెస్ట్ ఆప్షన్

Nose Chain: బంగారుచైన్‌తో ముక్కెర.. పెళ్లికూతురి ఆభరణం

Biotin Foods: ఇవి తింటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!

DIY Planter: పగిలిన కుండల్లో మొక్కలు.. మీ ఇంటికి కొత్తందం