Telugu

లేస్ గాజులతో చేతులకు ట్రెడిషనల్ లుక్

Telugu

లేస్ గాజుల ట్రెండ్

ఇప్పుడు లేస్ గాజుల ట్రెండ్ విపరీతంగా పెరిగింది. పెళ్లయిన మహిళలు ట్రెడిషనల్ లుక్ కోసం ఇలాంటి లేస్ ఉన్న గాజులను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

Image credits: Pinterest
Telugu

గోటా పట్టీ లేస్ గాజులు

గోటా పట్టీ లేస్ మీ సాధారణ గాజులకు సరికొత్త లుక్ ఇస్తుంది. క్రిస్ క్రాస్ ప్యాటర్న్‌లో గోటా పట్టీ లేస్‌ను చుట్టడం వల్ల ఎంతో అందంగా కనిపిస్తాయి. 

Image credits: Pinterest
Telugu

మల్టీ కలర్ లేస్ గాజులు

థ్రెడ్ వర్క్ గాజులలో మల్టీ కలర్ లేస్ గాజులు వెరీ స్పెషల్. ఇవి ఏ చీర మీదకైనా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. 

Image credits: Pinterest
Telugu

కుందన్ వర్క్ లేస్ డిజైన్

ఆకుపచ్చ, ఎరుపు రంగు థ్రెడ్ గాజుల మీద జిగ్ జాగ్ ప్యాటర్న్‌లో గోటా పట్టీ లేస్‌తో పాటు కుందన్ వర్క్ ఉన్న డిజైన్‌ను ఎంచుకోండి.

Image credits: Instagram
Telugu

సితార వర్క్ లేస్ గాజులు

సితార వర్క్ లేస్ గాజుల మీద గోల్డెన్ గోటా పట్టీ లేస్, చిన్న చిన్న సీక్విన్స్ వర్క్ ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

బ్లాక్ అండ్ గోల్డెన్ లేస్ గాజులు

గాజుల మీద నలుపు రంగు లేస్ ఉంటుంది. మిర్రర్, గోటా, ఫ్లోరల్ వర్క్ లేస్‌ను ఉపయోగించి ఈ సెట్‌ను రూపొందించారు.

Image credits: Pinterest
Telugu

మిర్రర్ వర్క్ లేస్ గాజులు

ఈ గాజులపై మిర్రర్ వర్క్, గోటా లేస్‌ డిజైన్‌ వచ్చింది. ఇందులో తెలుపు, పసుపు, ఆరెంజ్, నీలం వంటి రంగులు ఉంటాయి.

Image credits: Pinterest

Ruby Gold Ring: రాయల్ లుక్ ఇచ్చే యూనిక్ డిజైన్ రూబీ రింగ్స్.. ఇవిగో

Gardening Tips: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచితే ఎన్ని లాభాలో..!

Lime Green Sarees:అదిరిపోయే డిజైన్‍లో లైమ్ గ్రీన్ శారీస్.. ట్రై చేయండి

Silver Anklets: మగువలు మెచ్చే అందమైన వెండి పట్టీలు.. ఇవిగో