ఈ గోల్డ్ ప్లేటెడ్ గాజులను రోజువారీ వేసుకోవడానికి సరైనవి. ఇవి ఆఫీస్ వేర్ కు పనికొస్తాయి.
ఈ గాజులు చేతులకు చాలా అందంగా కనిపిస్తాయి. వీటిని సింగిల్‌గా వేసుకోవచ్చు లేదా గాజు గాజులతో కలిపి ధరించినా బాగుంటాయి.
స్టోన్ వర్క్ ఉన్న ఈ గాజులు ధరిస్తే చేతులకు ప్రత్యేకమైన లుక్ వస్తుంది. ఇవి మీకు చాలా క్లాసీ అనుభూతిని ఇస్తాయి.
మీరు హెవీ ఝుమ్మర్ స్టైల్ లట్కన్ గాజులు ధరిస్తే మీ చేతులు మరింత అందంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులపైకి ఈ గాజులు చాలా బాగుంటాయి.
పెళ్లికి ఈ గాజులు ఎంతో అందంగా ఉంటాయి. చేతులు నిండుగా ఉంటాయి.
లెహెంగాల మీదకి నప్పే స్టోన్ థ్రెడ్ వర్క్ గాజులు ఇవి. చేతికి నిండుగా కనిపిస్తాయి.
పెద్ద బంగారు గాజులు చేతులకు నిండుదనాన్ని అందిస్తాయి. బంగారు షాపుల్లో ఒక్కోగాజు తులంన్నరతో వస్తాయి.
Emerald Toe Ring: పచ్చల మెట్టెలు అదిరిపోయే డిజైన్లు ఇవే
Pearl Earrings: మగువల మనసుదోచే ముత్యాల కమ్మలు.. ఓ లుక్కేయండి
2 గ్రాముల్లో ఇయర్ రింగ్స్.. రౌండ్ ఫేస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్!
Gold Nose Pin: పాము గ్రాము బంగారంలో అదిరిపోయే ముక్కుపుడక డిజైన్లు