కుందన్ వర్క్ ఉన్న ఈ సిల్వర్ ఆక్సిడైజ్డ్ మహారాణి పట్టీలు ఎంతో ముచ్చటగా ఉంటాయి. వీటిని రోజూ పెట్టుకోవచ్చు. కొత్తగా పెళ్లయిన వధువుకు ఈ డిజైన్ బెస్ట్ ఛాయిస్.
Image credits: pinterest
Telugu
జాలి వర్క్ స్టోన్ పట్టీలు
జాలి వర్క్, రంగురంగుల రాళ్లతో నిండిన ఈ మహారాణి పట్టీలు పాదాలకు రాయల్ లుక్ ఇస్తాయి. ఇలాంటి పట్టీలు పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
గ్రీన్ స్టోన్ బ్లాక్ సిల్వర్ పట్టీలు
వెండితో చేసిన బ్లాక్ డిజైన్ పట్టీలు ఎంతో అందంగా కనిపిస్తాయి. దీనిపై ఆకుపచ్చ రాళ్లతో ఆకర్షణీయమైన వర్క్ చేశారు.
Image credits: pinterest
Telugu
హెవీ పట్టీలు
వెండితో చేసిన ఈ పట్టీలు చాలా హెవీగా ఉంటాయి. ఇది కాళ్ల అందాన్ని మరింత పెంచుతుంది. సంప్రదాయ దుస్తులతో పాటు ఇవి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
Image credits: pinterest
Telugu
మల్టీ-లేయర్ చైన్ పట్టీలు
మల్టీ లేయర్ చైన్ డిజైన్తో ఉన్న ఈ వెండి పట్టీలు… మధ్యలో ఎర్రటి రాళ్లతో అందంగా వస్తాయి. ఇది దీనికి రాయల్, యూనిక్ లుక్ ఇస్తుంది.
Image credits: pinterest
Telugu
హెవీ ఝాంఝర్ పట్టీలు
ఈ హెవీ ఝాంఝర్ పట్టీలు వధువు కోసం చక్కగా నప్పుతాయి. ఇలాంటి పట్టీలు ధరించి, వాటి మువ్వల సవ్వడితో ఇంట్లో సందడి చేయవచ్చు.
Image credits: pinterest
Telugu
ఆక్సిడైజ్జ్ పట్టీలు
కాలికి నిండుగా ఉండే ఈ ఆక్సిడైజ్డ్ పట్టీలు చూసేందుకు అదిరిపోతాయి.