Telugu

ఈ హెయిర్ స్టైల్స్ తో అందరి మనసును దోచుకోవచ్చు!

Telugu

ఫ్రెంచ్ బ్రెయిడ్ హెయిర్ స్టైల్

ఫ్రెంచ్ బ్రెయిడ్ హెయిర్ స్టైల్ తో అందంగా కనిపించవచ్చు. ఫంక్షన్లకు సూపర్ గా ఉంటుంది.

Telugu

హాఫ్ పోనీటైల్ హెయిర్ స్టైల్

ఇలాంటి హెయిర్ స్టైల్స్ ప్రత్యేక సందర్భాలకు చాలా బాగుంటాయి.

Telugu

స్ట్రెయిట్ హెయిర్

ఓపెన్ హెయిర్ లేదా హాఫ్ పోనీటైల్ తో మీ వయసును మరింత తగ్గించుకోవచ్చు.

Telugu

మెస్సీ పోనీటైల్

మెస్సీ పోనీటైల్ రౌండ్ ఫేస్ ఉన్నవారికి చాలా బాగుంటుంది. డ్రెస్ కు మ్యాచింగ్ క్లిప్ పెట్టుకోవచ్చు.

Telugu

మెస్సీ హెయిర్ బన్

మెస్సీ హెయిర్ బన్ చేయడం చాలా ఈజీ. చాలా స్టైలిష్ గా కనిపిస్తారు.

Telugu

హాఫ్ హెయిర్ ఫ్రెంచ్ బ్రెయిడ్

జుట్టును సగానికి విడదీసి హాఫ్ హెయిర్ ఫ్రెంచ్ బ్రెయిడ్ వేయండి. సూట్, చీరతో పాటు వెస్ట్రన్ లుక్ కి కూడా బాగుంటుంది.

ఈ 7 చిట్కాలు ఫాలో అయితే మీరు కూడా ధనవంతులు అవ్వొచ్చు

Kitchen Tips: కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!

2025 లో ట్రెండింగ్ పట్టీలు అంటే ఇవే

నోటి దుర్వాసన రాకుండా ఏం చేయాలో తెలుసా?