Gold Anklet: పది గ్రాముల బంగారంలో పిల్లల పాదాలకు మెరిసే పట్టీలు
life Apr 16 2026
Author: ramya Sridhar Image Credits:instagram
Telugu
ఐదేళ్ల పిల్లలకు...
ఐదేళ్ల లోపు పిల్లలకు ఈ బంగారు పట్టీలు… కేవలం 5 నుంచి 10 గ్రాముల్లోనే లభిస్తాయి. పిల్లల పాదాలకు అందాన్ని తెస్తాయి.
Image credits: instagram
Telugu
S లాక్ బీడ్ గోల్డ్ పట్టీలు
పూసల పట్టీలు బలంగా ఉండటంతో పాటు స్కిన్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. S లాక్ డిజైన్‌లో వీటిలో చాలా వెరైటీలు దొరుకుతాయి.
Image credits: instagram
Telugu
గోల్డ్ మోతీ పట్టీలు
నడక ప్రారంభించిన చిన్న పిల్లలకు గోల్డ్ మోతీ ఎలాస్టిక్ పట్టీలు బెస్ట్ ఆప్షన్. వీటితో సైజ్ సమస్య ఉండదు. 5-6 గ్రాముల బరువుండే ఈ డిజైన్.. 2 నెలల నుంచి 5 ఏళ్ల పాప కూడా సరిపోతాయి.
Image credits: instagram
Telugu
సింగిల్ చైన్ బో పట్టీలు
సాంప్రదాయ డిజైన్లకు భిన్నంగా, 2-4 గ్రాముల్లో వచ్చే ఈ బో లాక్ సింగిల్ చైన్ పట్టీలను ఎంచుకోండి. ఇది మోడ్రన్ లుక్‌తో పాటు ట్రెడిషనల్ టచ్ ఇస్తుంది. పెద్దవాళ్లు కూడా వీటిని తీసుకోవచ్చు.
Image credits: instagram
Telugu
గోల్డ్ మోతీ కడా పట్టీలు
గోల్డ్ కడా పట్టీలు యూనిసెక్స్ డిజైన్‌లో వస్తాయి. వీటిని ఆడపిల్లలతో పాటు మగపిల్లలు కూడా ధరించవచ్చు. అయితే, ఇవి 1-2 ఏళ్ల పిల్లలకు మాత్రమే సరిపోతాయి.
Image credits: instagram
Telugu
5 గ్రాముల గోల్డ్ స్టోన్ పట్టీలు
ఇంట్లో ఆడపిల్లల పట్టీల సవ్వడి వినిపిస్తే ఆ సందడే వేరు. లింక్ బార్ చైన్, తెల్ల రాళ్లతో వచ్చే ఈ వర్సటైల్ పట్టీలను కొనండి. ఇవి బలంగా ఉండటంతో పాటు ఫ్యాషన్‌కు ఫ్యాషన్ కూడా.
Image credits: instagram
Telugu
రాజస్థానీ యాంటిక్ చటాయ్ పట్టీలు
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చటాయ్ పట్టీలను ఎంచుకోండి. దీనిపై సూక్ష్మమైన నగిషీ పనితో పాటు చిన్న ముత్యాలు పొదిగి ఉంటాయి. 5 గ్రాముల బరువులో కూడా చేయించుకోవచ్చు.